స్మృతి ఇరానీ నటిస్తున్న క్యూంకి సాస్ బి కభి బహుతి 2 సీరియల్లో బిల్గేట్స్ వీడియో కాల్ ద్వారా అతిథి పాత్రలో కనిపించనున్నారు. గర్భిణీలు, శిశువుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. బిల్ గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఈ సామాజిక సందేశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.