ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త లుక్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. రాగి రంగు వెంట్రుకలతో సరికొత్త హెయిర్ స్టైల్లో కనిపించిన అల్లు అర్జున్ స్టైల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లుక్‌పై సినీ వర్గాల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.