Breaking News
  • టిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఓటరు నమోదు ఇంచార్జి లతో మాట్లాడిన కేటీఆర్. అక్టోబర్ 1 నుంచి జరగబోయే గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదునకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఓటరు నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలి. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన  కేటీఆర్.
  • బెంగుళూరు అల్లర్ల కేసులో సయ్యద్ సాదిక్ అలీని అరెస్ట్ చేసిన ఎన్ ఐ ఎ. ఆగస్టు 11న డీజే హాలి, కేజీ హాలీ పోలీస్ స్టేషన్ల పై దాడి లతోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి ఇంటిపై అల్లరి మూకల విధ్వంసం. ఈ దాడి వెనకాల ఉన్న సయ్యద్ సాదిక్ అలీ ని అరెస్ట్ చేసిన ఎన్ ఐ ఎ. బెంగళూరులో ఓ బ్యాంకు రికవరీ ఏజెంట్ గా పనిచేస్తున్న సయ్యద్ సాదిక్ అలీ. ఆగస్టు 11 అల్లర్లు తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సయ్యద్. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో సెప్టెంబర్ 21న బెంగళూరు అల్లర్ల పై కేసు నమోదు చేసిన ఎన్ ఐ ఎ. ఈరోజు బెంగళూరులో 30 చోట్ల సోదాలు నిర్వహించిన ఎన్ ఐ ఏ. సోదాల్లో ఎయిర్ గన్, షార్ప్ ఆయుధాల తో పాటు, ఐరన్ రోడ్స్ ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్న ఎన్ ఐఎ.
  • ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి కి కోరిన పాజిటివ్. నిన్నటి నుండి బీజేపీ తలపెట్టిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న విష్ణువర్ధన్ రెడ్డి.
  • ఏసీబీ అధికారులకు మాజీమంత్రి అయ్యన్న, ఎమ్మెల్యే వెలగపూడి ఫిర్యాదు. మంత్రి జయరాంపై ఫిర్యాదు చేసిన అయ్యన్నపాత్రుడు, వెలగపూడి. మంత్రి జయరాం, ఆయన కుమారుడిపై ఫిర్యాదు చేశాం. ఆధారాలుంటే చూపించండి రాజీనామా చేస్తామని జయరాం అన్నారు. అన్ని ఆధారాలు చూపించా-మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు. ఏసీబీ ప్రభుత్వం కంట్రోల్‌లో ఉంది. న్యాయం జరగకపోతే గవర్నర్‌ను కలుస్తాం-అయ్యన్నపాత్రుడు.
  • సినీ హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌సింగ్‌కు సమన్లు. నోటీసులు అందుకున్నట్టు వెల్లడించిన రకుల్‌ప్రీత్‌సింగ్‌. రేపు ఎన్సీబీ ఎదుట విచారణకు హాజరుకానున్న రకుల్‌ప్రీత్‌సింగ్‌. డ్రగ్స్‌ కేసులో రకుల్‌ప్రీత్‌సింగ్‌పై ఆరోపణలు.
  • కడప: కలెక్టరేట్‌ ఎదుట బీజేపీ నేతల నిరసన. సీఎం జగన్‌ ప్లాన్‌ ప్రకారమే అంతా నడుస్తోంది. జగన్‌ మౌనంగా ఉంటూ ఆనందిస్తున్నారు. ఏపీలో అరాచక పాలన సాగుతోంది. వైవీ సుబ్బారెడ్డి, కొడాలి నాని వెంటనే రాజీనామా చేయాలి. -మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి.
  • సీఎం ఆదేశాలతో రేపటి నుండి రేపటి నుండి రోడ్డు ఎక్కనున్న సిటీ బస్సులు. 25శాతం బస్సులను నడపనున్న tsఆర్టీసీ.

యప్ టీవీలో ఐపీఎల్ మ్యాచ్‌లు…

రెండు రోజుల్లో బిగ్గెస్ట్ క్రికెట్ హంగామా మొదలు కాబోతోంది. కరోనా నిబంధనలతో యూఏఈ వేదిక సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఐపీఎల్ 2020 జరగనుంది.

Yupp TV To Telecast IPL 2020, యప్ టీవీలో ఐపీఎల్ మ్యాచ్‌లు…

రెండు రోజుల్లో బిగ్గెస్ట్ క్రికెట్ హంగామా మొదలు కాబోతోంది. కరోనా నిబంధనలతో యూఏఈ వేదిక సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఐపీఎల్ 2020 జరగనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే లీగ్‌లో మొదటి మ్యాచ్ కోసం అబుదాబీ ముస్తాబైంది. అక్కడి షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియం సర్వాంగ సుందరంగా.. విద్యుత్ కాంతి వెలుగుల్లో జిగేల్‌మంటోంది. (Yupp TV To Telecast IPL 2020)

ఇదిలా ఉంటే ఐపీఎల్ మ్యాచ్‌లను డిస్నీ హాట్‌స్టార్‌ టెలికాస్ట్ చేస్తుందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ యాప్ లేని దేశాల్లో యప్ టీవీ ప్రసారం చేయనుంది. తాజాగా ఐపీఎల్ మ్యాచుల ప్రసార హక్కులను ఈ యాప్ సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా, యూరోప్, మలేషియా, ఆగ్నేయ ఆసియా, శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవులు, మధ్య ఆసియా, దక్షిణ అమెరికా దేశాల్లో యప్ టీవీ ద్వారా ఐపీఎల్ 2020 ప్రసారం కానుంది. ఈ విషయంపై సంస్థ సీఈఓ ఉదయ్ మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ ద్వారా మా యాప్ మరింత మందికి చేరువుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

Also Read:

నిరుద్యోగులకు రుణాలు.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం..

ఏపీ వాహనదారులకు అలెర్ట్.. లైట్ తీసుకుంటే ఇక అంతే!

అమెరికాను వణికిస్తున్న కొత్త రకం ‘బ్యాక్టీరియా’.!

కేంద్రం మరో సంచలనం.. త్వరలోనే హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.!

సచివాలయ పరీక్షలకు సర్వం సిద్ధం.. వారికి ఐసోలేషన్ రూంలో ఎగ్జామ్!

Related Tags