ఒంగోలులో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ

ఒంగోలులో వైసీపీ కార్యాలయం ప్రారంభోత్సవంతో ఉద్రిక్త వాతావరణ౦ నెలకొ౦ది. వైసీపీ, టీడీపీ కార్యకర్తల ఆందోళనలతో రణరంగంగా మారింది. సోమవారం మధ్యాహ్నం మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులురెడ్డి కమ్మపాలెంలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యారు. ఆయన రాకను టీడీపీ కార్యకర్తలు వ్యతిరేకిస్తూ ధర్నాకు దిగారు.. బాలినేనిని కమ్మపాలెంలోకి రానివ్వబోమంటూ నినాదాలు చేశారు. టీడీపీ కార్యకర్తలకు పోటీగా వైసీపీ కార్యకర్తలు కూడా రోడ్డుపై బైఠాయించారు. ఇరుపార్టీల కార్యకర్తలు ఆందోళనలకు దిగడంతో భారీగా పోలీసుల్ని మోహరించారు. కార్యకర్తలకు పోలీసులు నచ్చజెప్పినా వెనక్కు […]

ఒంగోలులో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 18, 2020 | 9:12 PM

ఒంగోలులో వైసీపీ కార్యాలయం ప్రారంభోత్సవంతో ఉద్రిక్త వాతావరణ౦ నెలకొ౦ది. వైసీపీ, టీడీపీ కార్యకర్తల ఆందోళనలతో రణరంగంగా మారింది. సోమవారం మధ్యాహ్నం మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులురెడ్డి కమ్మపాలెంలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యారు. ఆయన రాకను టీడీపీ కార్యకర్తలు వ్యతిరేకిస్తూ ధర్నాకు దిగారు.. బాలినేనిని కమ్మపాలెంలోకి రానివ్వబోమంటూ నినాదాలు చేశారు. టీడీపీ కార్యకర్తలకు పోటీగా వైసీపీ కార్యకర్తలు కూడా రోడ్డుపై బైఠాయించారు.

ఇరుపార్టీల కార్యకర్తలు ఆందోళనలకు దిగడంతో భారీగా పోలీసుల్ని మోహరించారు. కార్యకర్తలకు పోలీసులు నచ్చజెప్పినా వెనక్కు తగ్గలేదు. దీంతో పరిస్థితి లాఠీఛార్జ్‌కు దారి తీసింది. ఈ గొడవలో కార్యకర్తలు రాళ్లు, చెప్పులు విసరడంతో ఇద్దరు పోలీసులకు, పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి.

మరోవైపు ఈ ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా బాలినేనిని కమ్మపాలెం వెళ్లకుండా పోలీసులు కోర్టు సెంటర్‌లో అడ్డుకున్నారు. దీంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఉద్దేశపూర్వకంగా తనను అడ్డుకుంటున్నారని, పార్టీ ఆఫీసు ప్రారంభిస్తే పోలీసులకు వచ్చిన నష్టమేంటని ప్రశ్నించారు. పరిస్థితి సద్ధుమణగడంతో బాలినేని వెళ్లి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా

హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!