నాది గోల్డెన్ లెగ్గే..! : రోజా

Cabinet Posts, నాది గోల్డెన్ లెగ్గే..! : రోజా

నాకు పదవులపై ఎలాంటి ఆశలు లేవని, ఇప్పటి వరకు నాకు మంత్రి పదవి కావాలని నేను సీఎం జగన్మోహన్‌రెడ్డిని అడగలేదన్నారు నగరి ఎమ్మెల్యే రోజా. నేను పార్టీ కోసం ఎంత కష్టపడ్డానో ఆయనకు తెలుసని అన్నారు రోజా. వైసీఎల్పీ సమావేశంలో పాల్గొనడానికి తాడేపల్లిలోని వైసీపీ క్యాంప్ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. నేను ఐరెన్ లెగ్ కాదని.. తనది గోల్డెన్ లెగ్ కాబట్టే గెలుచుకుంటూ వస్తున్నానని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *