వివేకా హత్య కేసు లేటెస్ట్ అప్డేట్

మాజీమంత్రి, ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ మూడో రోజు కొనసాగుతోంది.

వివేకా హత్య కేసు లేటెస్ట్ అప్డేట్
Follow us

|

Updated on: Sep 14, 2020 | 5:20 PM

మాజీమంత్రి, ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ మూడో రోజు కొనసాగుతోంది. కడప జిల్లా పులివెందులలో మకాం వేసిన సీబీఐ అధికారులు… వివేకా హత్య కేసుపై విచారణ జరుపుతున్నారు. పులివెందుల రింగు రోడ్డు పరిసర ప్రాంతాలను పరిశీలించిన అధికారులు,  డీఎస్పీ ఆఫీసులో కేసు వివరాలను తెలుసుకున్నారు. ఇద్దరు సీబీఐ అధికారులు పులివెందుల కోర్టుకు వెళ్లారు. అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్​కు పిటిషన్ అందజేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ పిటిషన్ మూడు రోజుల తర్వాత తెరిచే వీలుందని సంబంధిత వర్గాలు అంటున్నాయి.

ఆ పిటిషన్​లో ఏ వివరాలు ఉన్నాయన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వివేకా మర్డర్ కేసులో ముఖ్యులను విచారించడానికా… లేక కోర్టు పర్మిషన్ తో ఎవరినైనా ప్రశ్నించడానికి పిటిషన్ వేశారా అనేది తెలియాల్సి ఉంది.

Also Read :

విషాదం : చిన్నారి ప్రాణం తీసిన బిస్కెట్

అరకు ఎంపీ గొడ్డేటి మాధవికి కరోనా పాజిటివ్

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.