సినిమా చూసిన వైఎస్ జగన్

సార్వత్రిక ఎన్నికలు ప్రచారంలో ముగినిపోయిన నేతలు ఎన్నికల పోలింగ్ ముగియగానే సేద తీరుతున్నారు. పలువురు నేతలు తమ కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలను చుట్టి వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ ఇటీవల తన కుటుంబ సభ్యులతో కలిసి స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లిరాగా, ఏపీ సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ తమ కుటుంబంతో కలిసి సమ్మర్ టూర్‌గా.. హిమాచల్‌కు వెళ్లారు. తాజాగా వైసీపీ అధినేత జగన్ ఓ హాలీవుడ్ సినిమాను చూశారు. హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్ లో అవెంజర్స్‌ […]

సినిమా చూసిన వైఎస్ జగన్
Follow us

| Edited By:

Updated on: May 03, 2019 | 6:22 PM

సార్వత్రిక ఎన్నికలు ప్రచారంలో ముగినిపోయిన నేతలు ఎన్నికల పోలింగ్ ముగియగానే సేద తీరుతున్నారు. పలువురు నేతలు తమ కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలను చుట్టి వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ ఇటీవల తన కుటుంబ సభ్యులతో కలిసి స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లిరాగా, ఏపీ సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ తమ కుటుంబంతో కలిసి సమ్మర్ టూర్‌గా.. హిమాచల్‌కు వెళ్లారు.

తాజాగా వైసీపీ అధినేత జగన్ ఓ హాలీవుడ్ సినిమాను చూశారు. హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్ లో అవెంజర్స్‌ సినిమాను వీక్షించారు. అయితే దీనికి సంబంధించి సినిమా థియేటర్ నుంచి బయటకు వస్తున్న ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.