30వ తేది వరకు జగన్ షెడ్యూల్ వివరాలు

నిన్నంతా ఢిల్లీలో బిజీబిజీగా గడిపిన జగన్.. ఇవాళ అమరావతికి వస్తారు. తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. అక్కడ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై.. రాత్రికి పులివెందులకు వెళ్లనున్నారు. మంగళవారం వేంపల్లిలోని ఇడుపుల పాయలో తండ్రి రాజశేఖర్ రెడ్డి సమాధికి నివాళులర్పించనున్నారు. అనంతరం గండి ఆంజనేయస్వామి వారిని దర్శించుకుని అనంతరం పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అలాగే.. కడప పెద్ద దర్గాను కూడా సందర్శిస్తారు. ఆ తరువాత సాయంత్రం తిరుమలకు వెళ్లనున్న జగన్.. బుధవారం పొద్దున్నే […]

30వ తేది వరకు జగన్ షెడ్యూల్ వివరాలు
Follow us

| Edited By:

Updated on: May 27, 2019 | 4:54 PM

నిన్నంతా ఢిల్లీలో బిజీబిజీగా గడిపిన జగన్.. ఇవాళ అమరావతికి వస్తారు. తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. అక్కడ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై.. రాత్రికి పులివెందులకు వెళ్లనున్నారు. మంగళవారం వేంపల్లిలోని ఇడుపుల పాయలో తండ్రి రాజశేఖర్ రెడ్డి సమాధికి నివాళులర్పించనున్నారు. అనంతరం గండి ఆంజనేయస్వామి వారిని దర్శించుకుని అనంతరం పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అలాగే.. కడప పెద్ద దర్గాను కూడా సందర్శిస్తారు. ఆ తరువాత సాయంత్రం తిరుమలకు వెళ్లనున్న జగన్.. బుధవారం పొద్దున్నే శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇక 30న విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయనున్న జగన్.. ఆ తరువాత తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలిసి మోదీ ప్రమాణస్వీకారం కోసం ఢిల్లీకి బయలుదేరనున్నారు.

కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?