జగన్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్

ఏపీలో ఫ్యాన్ ప్రభంజనం కొనసాగుతోంది. మ్యాజిక్ ఫిగర్‌ను క్రాస్ చేసి అత్యధిక స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు వైసీపీ సన్నాహాలను మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో శనివారం వైసీపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం అనంతరం ప్రమాణ స్వీకార తేదీని ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఈ నెల 30న జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *