జగన్ ఇంట్లో స్టాలిన్, కేసీఆర్ లంచ్..!

ఆంధ్రప్రదేశ్ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, పలువురు హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్టాలిన్, కేసీఆర్‌లను జగన్ విందుకు ఆహ్వానించారు. జగన్ విన్నపాన్ని మన్నించిన ఇరువురు నేతలు తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి లంచ్ చేశారు. అటు.. జగన్ సన్నిహితులు, ఆయనతో కలిసి స్కూల్లో చిన్ననాట చదువుకున్న స్నేహితులు తమ మిత్రుడు సీఎం అయిన ఆనందంతో స్వీట్లు పంచుకున్నారు. తమ తోటి […]

జగన్ ఇంట్లో స్టాలిన్, కేసీఆర్ లంచ్..!
Follow us

| Edited By:

Updated on: May 30, 2019 | 3:44 PM

ఆంధ్రప్రదేశ్ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, పలువురు హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్టాలిన్, కేసీఆర్‌లను జగన్ విందుకు ఆహ్వానించారు. జగన్ విన్నపాన్ని మన్నించిన ఇరువురు నేతలు తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి లంచ్ చేశారు. అటు.. జగన్ సన్నిహితులు, ఆయనతో కలిసి స్కూల్లో చిన్ననాట చదువుకున్న స్నేహితులు తమ మిత్రుడు సీఎం అయిన ఆనందంతో స్వీట్లు పంచుకున్నారు. తమ తోటి మిత్రుడు ఇంతటి ఉన్నత స్థానానికి ఎదిగినందుకు తమకు గర్వంగా ఉందని వారు తెలిపారు.