కొనసాగుతున్న ఏపీ మంత్రుల ప్రమాణ స్వీకారం

YS Jagan Cabinet ministers swearing-in ceremony LIVE, కొనసాగుతున్న ఏపీ మంత్రుల ప్రమాణ స్వీకారం

ఏపీ మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగుతొంది. అమరావతిలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ హాజరయ్యారు. మొత్తం 25మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *