చంద్రబాబుకు జగన్ బర్త్ డే గ్రీటింగ్స్

ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిపక్ష నేత జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.  ‘వార్మ్ బర్తడే గ్రీటింగ్స్ టు ఎన్సీబీఎన్ గారు’ అని జగన్ ట్వీట్ చేశారు. దీంతో ఇప్పుడు జగన్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జగన్ పోస్టు చేసిన కాసేపటికి చాలామంది దీన్ని లైక్ కొట్టారు. ఇంకొంతమంది రిట్వీట్‌లతో హోరెత్తిస్తున్నారు.  గతంలో అసెంబ్లీ సమావేశాల సమయంలో జగన్ పుట్టినరోజున రావడంతో చంద్రబాబు..జగన్ వద్దకు […]

చంద్రబాబుకు జగన్ బర్త్ డే గ్రీటింగ్స్
Follow us

|

Updated on: Apr 20, 2019 | 10:25 AM

ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిపక్ష నేత జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.  ‘వార్మ్ బర్తడే గ్రీటింగ్స్ టు ఎన్సీబీఎన్ గారు’ అని జగన్ ట్వీట్ చేశారు. దీంతో ఇప్పుడు జగన్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జగన్ పోస్టు చేసిన కాసేపటికి చాలామంది దీన్ని లైక్ కొట్టారు. ఇంకొంతమంది రిట్వీట్‌లతో హోరెత్తిస్తున్నారు.  గతంలో అసెంబ్లీ సమావేశాల సమయంలో జగన్ పుట్టినరోజున రావడంతో చంద్రబాబు..జగన్ వద్దకు వెళ్లి విషస్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రేజీ నేచర్ చూసి పలువురు నెటిజన్లు మా లీడర్స్ గ్రేట్ అంటూ కాలర్ ఎగరేస్తున్నారు.