రాంచీ ఖాకీలు ఇది మీకు తగునా..?.. యువకుడిని కొట్టి.. అలా తాగిస్తారా..?

ప్రస్తుతం కరోనా వ్యాప్తితో దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఎమర్జెన్సీలకు సంబంధించిన సర్వీసులకు ఈ లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘిస్తూ కొందరు రోడ్ల పైకి యథేచ్చగా వచ్చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు వారిని చితకబాదుతూ.. ఇంటికే పరిమితం కావాలని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో జార్ఖండ్‌ రాష్ట్రంలో జరిగిన ఓ సంఘటన పోలీస్ డిపార్ట్ మెంట్‌కు తలవంపుగా మారింది.రాంచీకి చెందిన పోలీసుల ఓవరాక్షన్‌.. అంతలా ఉంది. లాక్‌డౌన్‌ సమయంలో బయటకు వచ్చాడని […]

రాంచీ ఖాకీలు ఇది మీకు తగునా..?.. యువకుడిని కొట్టి.. అలా తాగిస్తారా..?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 01, 2020 | 7:11 PM

ప్రస్తుతం కరోనా వ్యాప్తితో దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఎమర్జెన్సీలకు సంబంధించిన సర్వీసులకు ఈ లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘిస్తూ కొందరు రోడ్ల పైకి యథేచ్చగా వచ్చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు వారిని చితకబాదుతూ.. ఇంటికే పరిమితం కావాలని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో జార్ఖండ్‌ రాష్ట్రంలో జరిగిన ఓ సంఘటన పోలీస్ డిపార్ట్ మెంట్‌కు తలవంపుగా మారింది.రాంచీకి చెందిన పోలీసుల ఓవరాక్షన్‌.. అంతలా ఉంది. లాక్‌డౌన్‌ సమయంలో బయటకు వచ్చాడని ఓ యువకుడిని పోలీసులు తీవ్రంగా కొట్టారు. అంతటితో ఆగకుండా.. అతడిచేత మూత్రాన్ని కూడా తాగించారట.

ఈ ఘటన రాంచీ పట్టణంలో కలకలం రేపింది. హింద్‌పిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివసిస్తున్న ఓ చిరువ్యాపారిగా బాధితుడిని గుర్తించారు. పోలీసులు అతడిని కొడుతున్న సమయంలో కొందరు చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. దీంతో ఆ సన్నివేశాలు వైరల్‌గా మారాయి. కొట్టొద్దంటూ యువకుడు ఎంత ప్రాధేయపడినా.. పోలీసులు కనికరం చూపకుండా.. చితకబాదారు. దీంతో ప్రజలు సదరు పోలీసులపై కఠినమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ.. హింద్‌పిరి పోలీస్‌స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓను సస్పెండ్‌ చేసి.. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.

భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??