వీడు చేసిన పనికి.. ఆ మహిళా కానిస్టేబుల్‌ షాక్..

A Woman Constable Forcefully Tie Knot Wih A Youth Mancherial, వీడు చేసిన పనికి.. ఆ మహిళా కానిస్టేబుల్‌ షాక్..

మంచిర్యాల జిల్లాలో ఓ మహిళా కానిస్టేబుల్‌కి అనుకోని సంఘటన ఎదురైంది. జిల్లా కలెక్టరేట్ కార్యాయంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ యువకుడు అక్కడికి వచ్చాడు. ఆమెతో మాట్లాడుతూ.. జేబులో నుంచి తాళి తీసి బలవంతంగా ఆమె మెడలో కట్టేశాడు. దీంతో ఆమెకు ఏంచేయాలో తెలియక నివ్వెరపోయింది. స్థానిక పోలీస్ స్టేషన్‌లో అతడి పై ఫిర్యాదు చేసి.. చర్యలు తీసుకోవాలని కోరింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *