‘బిగ్‌బాస్‌ 4’ ఎంట్రీపై నటి క్లారిటీ

బుల్లితెరపై బిగ్‌బాస్ 4 హంగామా ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 6న బిగ్‌బాస్ 4వ సీజన్‌ ప్రారంభం కాబోతున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది.

'బిగ్‌బాస్‌ 4' ఎంట్రీపై నటి క్లారిటీ
Follow us

| Edited By:

Updated on: Aug 30, 2020 | 8:13 AM

Bigg Boss 4 Telugu: బుల్లితెరపై బిగ్‌బాస్ 4 హంగామా ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 6న బిగ్‌బాస్ 4వ సీజన్‌ ప్రారంభం కాబోతున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ క్రమంలో ఇప్పటికే కంటెస్టెంట్‌లను ఫైనల్ చేసుకున్న నిర్వాహకులు, కరోనా నేపథ్యంలో వారిని క్వారంటైన్‌లో ఉంచారు. కాగా ఈ సీజన్‌లో పాల్గొనబోయే వారి పేర్లలో నటి కల్పిక గణేష్ పేరు వినిపించింది. ఈ సీజన్‌లో ఆమె హౌజ్‌లో సందడి చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా వాటిపై ఆమె స్పందించారు. ఈ రియాలిటీ షోలో ఎప్పటికీ నన్ను చూడబోరు అంటూ కల్పిక తెలిపారు. దీంతో భవిష్యత్‌లో కూడా తాను ఈ షోలో పాల్గొనబోనని కల్పికా క్లారిటీ ఇచ్చేశారు.

ఇదిలా ఉంటే ఈ సీజన్‌లో మొత్తం 15 మంది కంటెస్టెంట్‌లు పాల్గొనబోతున్నట్లు తెలుస్తుండగా.. అందులో పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆ లిస్ట్‌లో లాస్య మంజునాథ్‌, జబర్దస్త్‌ అవినాష్, గంగవ్వ, అమ్మా రాజశేఖర్‌, సింగర్ నోయల్, నటి మోనాల్ గుజ్జార్, యూట్యూబర్లు దేత్తడి హారిక, మెహబూబా దిల్‌ సే, యాంకర్‌ అరియానా  గ్లోరీ, బుల్లితెర నటి తనూజా పుట్టస్వామి, టీవీ నటుడు సయ్యద్ సోహైల్‌, కరాటే కళ్యాణి, సూర్య కిరణ్, రఘు మాస్టర్ పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎవరెవరు పాల్గొనబోతున్నారు..? బిగ్‌బాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎలా ఉండబోతుంది..? తెలియాలంటే మరో ఆరు రోజులు ఆగాల్సిందే. కాగా ఈ సీజన్‌కి కూడా అక్కినేని నాగార్జున వ్యాఖ్యతగా వ్యవహరించబోతున్న విషయం తెలిసిందే.

Read More:

ప్రియుడు ఆత్మహత్య.. ఐసీయూలో సింగర్‌ రేణు

ఏపీలో కొత్తగా 56 పీజీ వైద్య సీట్లు

మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి