గుడ్ న్యూస్ : ‘మై జీహెచ్‌ఎంసీ యాప్‌’తోనూ ఆస్తిపన్ను చెల్లింపులు

ఆస్తి ప‌న్ను బ‌కాయిదారులంద‌రికీ తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. వన్‌టైం స్కీం(ఓటీఎస్‌) కింద బ‌కాయిలు క‌డితే ప‌లు ప్ర‌యోజ‌నాలు పొందే వెసులుబాటు క‌ల్పించింది.

గుడ్ న్యూస్ :  'మై జీహెచ్‌ఎంసీ యాప్‌'తోనూ ఆస్తిపన్ను చెల్లింపులు
Follow us

|

Updated on: Aug 02, 2020 | 8:26 AM

ఆస్తి ప‌న్ను బ‌కాయిదారులంద‌రికీ తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. వన్‌టైం స్కీం(ఓటీఎస్‌) కింద బ‌కాయిలు క‌డితే ప‌లు ప్ర‌యోజ‌నాలు పొందే వెసులుబాటు క‌ల్పించింది. ఇందుకు సంబంధించి ఓ జీవో కూడా జారీ చేసింది. జీవో 306 ప్రకారం 2019-20 సంవత్సరం వరకు బకాయి ఉన్న ఆస్తి పన్ను, వ‌డ్డీపై విధించిన 10 శాతం చెల్లించడం ద్వారా 90 శాతం రాయితీ పొందొచ్చని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్ తెలిపారు.

ఈ పథకాన్ని ‘మై జీహెచ్‌ఎంసీ’ యాప్‌, వెబ్‌సైట్‌లో అప్‌గ్రేడ్ చేసిన‌ట్లు అధికారులు తెలిపారు. వీటి ద్వారా ఇంటి నుంచే పేమెంట్స్ జరిపే వీలుంటుంద‌ని వివ‌రించారు. ప్ర‌స్తుత కోవిడ్ ప‌రిస్థితుల్లో బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా ఈ సౌక‌ర్యం ఉప‌యోగక‌రంగా ఉంటుందని వెల్ల‌డించారు. సిటిజన్‌ సర్వీస్‌ సెంటర్లు, మీసేవా కేంద్రాలతో పాటు బిల్‌ కలెక్టర్ల వ‌ద్ద చెల్లింపులు జ‌ర‌ప‌వ‌చ్చ‌ని తెలిపారు. దీని ద్వారా సిటీ పరిధిలో 5,41,010 మంది యజమానులకు ప్రయోజనం చేకూరనుందని కమిషనర్ వెల్ల‌డించారు.

Read More : ఏపీలోని కొవిడ్ ఆస్పత్రుల్లో ఉన్న బెడ్లు, వెంటిలేటర్ల‌ వివరాలు

ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే

బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!

ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..

ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉన్నాయా.. అది శుభమా.. అశుభమా తెలుసుకోండి

శరీరంలో ఈ ప్రాంతాల్లో వాపు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే.. బీఅలర్ట్..

ఇంటికి వచ్చి పడుకున్న ఆ యువకుడు మళ్లీ లేవలేదు.. ఏమైందో తెలుసా..

నిష్క్రమించే దిశగా ఆర్‌సీబీ.. ప్లేయింగ్ 11లో మార్పులు

ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్

మీ వాహనాన్ని వేరొకరికి విక్రయించారా..?ఆ పని చేయకపోతే ఇక అంతే..!

ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!

పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా