భారత క్రికెటర్‌కి క్రిస్‌గేల్ సీరియస్ వార్నింగ్.. కోహ్లీ కూడా..

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. దీంతో భారత అగ్రశ్రేణి స్పిన్నర్ చాహల్ ఇంటి వద్దే ఫ్యామిలీతో సమయం గడుపుతున్నాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి టిక్‌టాక్ వీడియోలు చేస్తున్న చాహల్.. క్రికెటర్ల ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌‌ల మధ్యలో ఎంటరై హడావుడి చేస్తున్నాడు. దీంతో.. ఇప్పటికే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అతనికి చురకలు వేయగా.. తాజాగా వెస్టిండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్‌గేల్ అతడికి సీరియస్‌గా వార్నింగ్ […]

భారత క్రికెటర్‌కి క్రిస్‌గేల్ సీరియస్ వార్నింగ్.. కోహ్లీ కూడా..
Follow us

| Edited By:

Updated on: Apr 27, 2020 | 4:21 PM

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. దీంతో భారత అగ్రశ్రేణి స్పిన్నర్ చాహల్ ఇంటి వద్దే ఫ్యామిలీతో సమయం గడుపుతున్నాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి టిక్‌టాక్ వీడియోలు చేస్తున్న చాహల్.. క్రికెటర్ల ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌‌ల మధ్యలో ఎంటరై హడావుడి చేస్తున్నాడు. దీంతో.. ఇప్పటికే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అతనికి చురకలు వేయగా.. తాజాగా వెస్టిండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్‌గేల్ అతడికి సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చాడు. ఇదే పంథాని కొనసాగిస్తే..? టిక్‌టాక్ వాళ్లకి ఫిర్యాదు చేసి బ్లాక్ చేయిస్తానని గేల్ మండిపడ్డాడు.

కాగా.. క్రిస్‌గేల్, చాహల్‌కి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలో గేల్‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో తాజాగా చాహల్ మాట్లాడుతుండగా.. టిక్‌టాక్ వీడియోల గురించి చర్చ తెరపైకి వచ్చింది. దీంతో.. క్రిస్‌గేల్ ఒక్కసారిగా సీరియస్ అయిపోయి.. చాహల్‌ని ఏకిపారేశాడు. ‘‘నిన్ను బ్లాక్ చేయమని టిక్‌టాక్ వాళ్లకి నేను చెప్తాను. ఎందుకంటే సోషల్ మీడియాలో నువ్వు చాలా విసిగిసిస్తున్నావు. జీవితంలో మళ్లీ నిన్ను చూడాలనుకోవట్లేదు. ఇకనైనా సోషల్ మీడియాకి దూరంగా ఉండు. ఆఖరిగా ఒక మాట నిన్ను పర్సనల్‌గా సోషల్ మీడియాలో నేను బ్లాక్ చేయబోతున్నా’’ అని క్రిస్‌గేల్ హెచ్చరించాడు.

మరోవైపు.. వారం రోజుల క్రితం విరాట్ కోహ్లీ కూడా ఇదే తరహాలో చాహల్‌ తీరుని తప్పుబట్టాడు. ఏబీ డివిలియర్స్‌తో కలిసి ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో కోహ్లీ మాట్లాడుతుండగా.. మధ్యలో చాహల్ ఎంటరై కామెడీ చేసే ప్రయత్నం చేశాడు. దీంతో.. అతని గురించి కోహ్లీ మాట్లాడుతూ ‘‘చాహల్ టిక్‌టాక్ వీడియోలు ఒకసారి చూడండి. అతను అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడే 29 ఏళ్ల ఆటగాడు అంటే ఎవరూ నమ్మరు’’ అని చురకలేశాడు.

[svt-event date=”27/04/2020,3:43PM” class=”svt-cd-green” ]

[/svt-event]

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..