పదవి కోసం.. పేరు మార్చుకున్న యడ్యూరప్ప..!

Yeddyurappa changes his name as Yediyurappa for Good Luck before Taking Oath as Karnataka CM, పదవి కోసం.. పేరు మార్చుకున్న యడ్యూరప్ప..!

కర్ణాటక సీఎంగా.. యడ్యూరప్ప కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ క్రమంలో జ్యోతిష్కుడి సలహా మేరకు ఆయన పేరు మార్చుకున్నారు. ఇప్పటి వరకూ ఆయన పేరు యడ్యూరప్ప.. ఇప్పటి నుంచి ‘యడియూరప్ప’గా పేరును మార్చుకున్నారు. కాగా.. ఆయన ఇప్పటి వరకూ మూడు సార్లు కర్ణాటకు సీఎంగా వ్యవహరించారు. ఇప్పుడు నాలుగోసారి సీఎం కాబోతున్నారు. అయితే.. ఆయన ఒక్కసారి కూడా పూర్తి కాలం సీఎంగా వ్యవహరించలేదు. ఇప్పటికైనా ఆయనకు ఆ పేరు కలిసి వస్తుందో లేదో చూడాలి. ఇదివరకు ఆయన ఇంగ్లీషు పేరులో రెండు అక్షరాలను మార్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *