ఇక చంద్రబాబు నెక్ట్స్ మాటలు ఇవే.. వైసీపీ ఎంపీ జోస్యం..!

ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి టీడీపీపై సెటైర్లు వేశారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును టార్గెట్ చేస్తూ.. ట్విట్టర్‌లో విమర్శలను గుప్పించారు. ఏపీలో అద్భుతంగా సాగుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని ఆయన విమర్శించారు. ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్లు ఎక్కువై తర్కానికి అందకుండా మాట్లాడే వ్యక్తి మున్ముందు ఏ నిందలైనా వేస్తాడని ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శించారు. గ్రామ వలంటీర్లు కోళ్లను ఎత్తుకు పోతున్నారనో, […]

ఇక చంద్రబాబు నెక్ట్స్ మాటలు ఇవే.. వైసీపీ ఎంపీ జోస్యం..!
Follow us

| Edited By:

Updated on: Oct 02, 2019 | 1:33 PM

ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి టీడీపీపై సెటైర్లు వేశారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును టార్గెట్ చేస్తూ.. ట్విట్టర్‌లో విమర్శలను గుప్పించారు. ఏపీలో అద్భుతంగా సాగుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని ఆయన విమర్శించారు. ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్లు ఎక్కువై తర్కానికి అందకుండా మాట్లాడే వ్యక్తి మున్ముందు ఏ నిందలైనా వేస్తాడని ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శించారు. గ్రామ వలంటీర్లు కోళ్లను ఎత్తుకు పోతున్నారనో, పిల్లల దగ్గర చాక్కెట్లు లాక్కుంటున్నారనో అనడం గ్యారంటీ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. స్త్రీ జాతినే అవమానించినోడికి ఇటువంటివో లెక్కా అంటూ ట్వీట్ చేశారు.

ఐదేళ్ల పదవీ కాలంలో తన పార్టీకి నిధులు సమకూర్చే బడా కాంట్రాక్టర్లకు లక్ష కోట్లు దోచి పెట్టాడని చంద్రబాబుపై విజయసాయిరెడ్డి కామెంట్ చేశారు. ఇంటికో ఉద్యోగమని మోసం చేసి ఎన్నికల ముందు వెయ్యి పెన్షన్ చేతిలో పెట్టాడని.. ఇప్పుడు కూడా కాంట్రాక్టర్ల బకాయిల గురించి ఆందోళన చెందుతున్నాడు తప్ప.. ప్రజల సాధక బాధల గురించి మాట్లాడడం లేదని చంద్రబాబును ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.

పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..

మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..

ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత

12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి

హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు

ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!

లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్

ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు