బ్రేకింగ్ : బాబూ..! ఇంటిని ఖాళీ చేయాల్సిందే: ఎమ్మెల్యే ఆర్కే

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్న నివాసాన్ని ఖాళీ చేయిస్తామని చెప్పారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి. చంద్రబాబు ఉండేది అక్రమ నిర్మాణమని చెప్పారాయన. కరకట్టపై అక్రమ నిర్మాణాల అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియాతో ఆర్కే మాట్లాడారు. సీఆర్‌డీఏ ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి ఉంటారని, కానీ ఆ పదవి తనకు ఇస్తారో లేదో తెలీదని చెప్పారాయన. కాగా.. అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే, లోకేష్ […]

బ్రేకింగ్ : బాబూ..! ఇంటిని ఖాళీ చేయాల్సిందే: ఎమ్మెల్యే ఆర్కే
Follow us

| Edited By:

Updated on: Jun 18, 2019 | 12:33 PM

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్న నివాసాన్ని ఖాళీ చేయిస్తామని చెప్పారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి. చంద్రబాబు ఉండేది అక్రమ నిర్మాణమని చెప్పారాయన. కరకట్టపై అక్రమ నిర్మాణాల అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియాతో ఆర్కే మాట్లాడారు. సీఆర్‌డీఏ ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి ఉంటారని, కానీ ఆ పదవి తనకు ఇస్తారో లేదో తెలీదని చెప్పారాయన.

కాగా.. అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే, లోకేష్ ఎదురుపడ్డారు. ఒకరికొకరు పలకరించుకుంటూ, షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..