K.G.F: Chapter 1 : ‘కేజీఎఫ్’ విలన్ గరుడ గురించి తెలిస్తే షాక్ అవుతారు.. అతను ఎవరంటే..

కేజీఎఫ్ సినిమా సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా అన్ని భాషల్లో సంచలన విజయం సాధించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో..

K.G.F: Chapter 1 : 'కేజీఎఫ్' విలన్ గరుడ గురించి తెలిస్తే షాక్ అవుతారు.. అతను ఎవరంటే..
Follow us

|

Updated on: Jan 06, 2021 | 12:14 PM

K.G.F: Chapter 1 : కేజీఎఫ్ సినిమా సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా అన్ని భాషల్లో సంచలన విజయం సాధించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నటించిన అందరికి చాలా పేరొచ్చింది. కాగా ఈ సినిమాలో విలన్ గా నటించిన గరుడ పాత్రధారి గురించి ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆయన అసలు పేరు రామ్. అతడు నటుడు కాదట హీరో యష్ బాడీగార్డ్ అట. అంతే కాదు యష్ కు అతడు చాలాకాలం నుంచి సన్నిహితుడు. ఇక వీరిద్దరూ ఏదైనా చిత్రంలో కలిసి నటించాలని అనుకున్నారట.

దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కథ గురించి యష్‌తో చర్చిండానికి వెళ్లినప్పుడు అక్కడ రామ్‌ని చూశారు. ‘గరుడ’ పాత్రకు సరిపోతాడని భావించి.. ఆడిషన్స్‌కి రావాల్సిందిగా కోరారు. తాజాగా రామ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమాకి నేను సెలక్ట్‌ అవుతానని కానీ.. ఇంత మంచి పాత్ర చేస్తానని కానీ కల్లో కూడా ఊహించలేదు. సినిమా విడుదలయ్యాకే నా పాత్ర ఎంత కీలకమైందో తెలిసింది’ అన్నారు. ప్రస్తుతం రామ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తమిళ్ లో కార్తీ హీరోగా నటిస్తున్న సుల్తాన్ సినిమాలో నటిస్తున్నారు. తెలుగులో కూడా ఓ సినిమాలో నటిస్తున్నారు రామ్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rang De Movie : నితిన్ ‘రంగ్ దే’ ధియేటర్స్ లో సందడి చేసేది అప్పుడే.. రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్

Grammy Awards 2021: గ్రామీ అవార్డులకు తప్పని కరోనా సెగ.. వాయిదా వేస్తూ నిర్ణయం..

కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే