రైల్వే ట్రాక్‌పై ప్రత్యక్షమైన యముడు… డేంజరే మరీ !

మహారాష్ట్రాలోని అందేరి రైల్వే స్టేషన్‌లో జరిగిన ఓ సంఘటన అందరిని భయాందోళనకు, ఒక్కింత ఆశ్చర్యానికి గురిచేసింది. యమలోకంలో ఉండే యముడు రైలుపట్టాలపై ప్రత్యక్షమయ్యాడు. అంతేకాదు..మనుషుల్ని తన భుజాలపై ఎత్తుకెళ్తూ కనిపించాడు. ఆ దృశ్యాలను చూసిన వారంతా  అక్కడ ఏం జరుగుతుందో అర్ధంకాక అయోమయంలో పడ్డారు. కానీ, అదంతా నిజం కాదని తెలిసిన తర్వాత  ఒక్కింత ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే, అక్కడ జరిగినదంతా ఓ అవగాహన కార్యక్రమమేనట. రైల్వే అధికారులే స్వయంగా ఈ అవేర్నెస్ ఏర్పాటు చేశారు. దాదాపు […]

రైల్వే ట్రాక్‌పై ప్రత్యక్షమైన యముడు... డేంజరే మరీ !
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 08, 2019 | 3:37 PM

మహారాష్ట్రాలోని అందేరి రైల్వే స్టేషన్‌లో జరిగిన ఓ సంఘటన అందరిని భయాందోళనకు, ఒక్కింత ఆశ్చర్యానికి గురిచేసింది. యమలోకంలో ఉండే యముడు రైలుపట్టాలపై ప్రత్యక్షమయ్యాడు. అంతేకాదు..మనుషుల్ని తన భుజాలపై ఎత్తుకెళ్తూ కనిపించాడు. ఆ దృశ్యాలను చూసిన వారంతా  అక్కడ ఏం జరుగుతుందో అర్ధంకాక అయోమయంలో పడ్డారు. కానీ, అదంతా నిజం కాదని తెలిసిన తర్వాత  ఒక్కింత ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే, అక్కడ జరిగినదంతా ఓ అవగాహన కార్యక్రమమేనట. రైల్వే అధికారులే స్వయంగా ఈ అవేర్నెస్ ఏర్పాటు చేశారు.

దాదాపు చాలా  చోట్ల ప్రయాణికులు రైల్వే క్రాసింగులు, ట్రాకులు నేరుగా దాటేస్తుంటారు. ప్రయాణికుల కోసం ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిలు నిర్మించినా వాటిని వినియోగించుకోవటానికి చాలా మంది బద్దకిస్తుంటారు. దీంతో  పలుమార్లు ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు కొల్పోతున్నారు. ఇటువంటి సంఘటనలను అరికట్టేందుకు అక్కడి రైల్వే అధికారులు ఇటువంటి వినూత్న విధానాన్ని అమలు చేశారు. యమధర్మరాజు వేషధారణలో ఉన్న ఓ బలమైన వ్యక్తి  రైల్వే ట్రాక్‌పై నుంచి వెళ్తున్న వారిని అమాంతం ఎత్తుకెళ్తాడు…ఈ క్రమంలోనే ప్రమాదహెచ్చరికలు,నిబంధనలు పాటించవారు నేరుగా యమలోకానికే వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించాడు. రైలు ప్రమాదాలపైన ప్రయాణికులు, సాధారణ ప్రజల్లో అవగాహన కల్పించే దిశగానే తమ ప్రయత్నం అన్నారు అధికారులు. రైల్వేశాఖ చేపట్టిన అవేర్నెస్ కార్యక్రమాన్ని పలువురు అభినందించారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!