వాష్‌రూంలోకి దూరిన పాము

అత్యంత భ‌యంక‌ర‌మైన‌ పాములు గ్రామాల్లోకి వ‌చ్చి చేరిపోతున్నాయి. తాజాగా ఓ విషనాగు వాష్‌రూంలోకి వచ్చి చేరింది. ఇందుకు సంబంధించిన వీడియోను పేట‌న్ మ‌లోన్ అనే వ్య‌క్తి ట్విట‌ర్‌లో పోస్ట్ చేశారు.

వాష్‌రూంలోకి దూరిన పాము
Follow us

|

Updated on: Aug 17, 2020 | 9:28 PM

కొద్దిరోజులు కురుస్తున్న వర్షాలతో అటవీ ప్రాంతాల్లో ఉండాల్సిన విష సర్పాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. అంతరించిపోతున్న అడవులతో జంతువులు ప్రజల్లోకి వస్తున్నాయి. అత్యంత భ‌యంక‌ర‌మైన‌ పాములు గ్రామాల్లోకి వ‌చ్చి చేరిపోతున్నాయి. తాజాగా ఓ విషనాగు వాష్‌రూంలోకి వచ్చి చేరింది. ఇందుకు సంబంధించిన వీడియోను పేట‌న్ మ‌లోన్ అనే వ్య‌క్తి ట్విట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో చూసిన‌ట్ల‌యితే ఒక చిన్నపాము టాయిలెట్ సీటులో అటూ ఇటూ చూస్తుంది. ఈ సంఘ‌ట‌న టెక్సాస్‌లో చోటు చేసుకుంది. ఈ పామును బ‌య‌ట‌కు తీసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ వీడియోను ఇప్ప‌టివ‌ర‌కు 1 మిలియ‌న్ల మంది వీక్షించారు. ఇది పీడ‌క‌ల‌కు త‌క్కువేం కాదు అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.