బీచ్‌లో ‘చేపలకు సమాధి’కి.. కారణం మనుషులేనట!

మనుషులకే కాదు.. చేపలకు కూడా స్మశానవాటిక ఉంటుంది. చేపలకు స్మశానవాటికను ఏంటా అని అవాక్కయ్యారా..? అవును.. మనిషి చనిపోతే.. వారి కులాలు, సంప్రదాయాల బట్టి దహనం, ఖననం చేయడం జరుగుతుంది. అలాగే.. చేపలను కూడా సమాధి చేస్తారట. నమ్మడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఇదంతా ఒకటైతే.. చేపలను సమాధి చేయడానికి మాత్రం కారణం మనమేనట. ఎందుకని అనుకుంటున్నారా..? అక్కడికే వస్తున్నా. సాధారణంగా సమాధులను మట్టి, ఇసుక, ఇటుకలతో నిర్మిస్తారు. కానీ ఈ జలచరాలకు మాత్రం ఒకసారి […]

బీచ్‌లో 'చేపలకు సమాధి'కి.. కారణం మనుషులేనట!
Follow us

| Edited By:

Updated on: Dec 17, 2019 | 2:26 PM

మనుషులకే కాదు.. చేపలకు కూడా స్మశానవాటిక ఉంటుంది. చేపలకు స్మశానవాటికను ఏంటా అని అవాక్కయ్యారా..? అవును.. మనిషి చనిపోతే.. వారి కులాలు, సంప్రదాయాల బట్టి దహనం, ఖననం చేయడం జరుగుతుంది. అలాగే.. చేపలను కూడా సమాధి చేస్తారట. నమ్మడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఇదంతా ఒకటైతే.. చేపలను సమాధి చేయడానికి మాత్రం కారణం మనమేనట. ఎందుకని అనుకుంటున్నారా..? అక్కడికే వస్తున్నా.

సాధారణంగా సమాధులను మట్టి, ఇసుక, ఇటుకలతో నిర్మిస్తారు. కానీ ఈ జలచరాలకు మాత్రం ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ బాటిళ్లను ఉపయోగించి నిర్మిస్తారు. జీవజాతులకు ప్లాస్టిక్ ఎంత హానికరమో మనకు తెలిసిన విషయమే. ఇది సైంటిఫిక్‌గా కూడా ఫ్రూవ్ అయిన సంగతి కూడా. ఇవి ప్లాస్టిక్‌ కవర్లను మింగి ‘కాలుష్య భూతాలుగా’ మారడంతో.. ముఖ్యంగా రవాణా సమయంలో ఇవి మరింతగా హానికరం కావచ్చునని భావించిన వ్యాపారులు వీటి కోసం ప్రత్యేకంగా సమాధుల్లాంటివి నిర్మిస్తున్నారు. కేరళలో కోజీపూర్‌లో ఈ నెల 4న ‘మెరైన్ సిమెటరీ’ పేరిట ఈ సమాధులను నిర్మించారు. కాగా.. ప్రపంచంలోనే ఈ తరహా సమాధులను జలచరాలకు నిర్మించడం ఇదే మొట్ట మొదటిసారి. ప్లాస్టిక్‌పై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కూడా వీటికి బీచ్‌లలోనే సమాధిని నిర్మిస్తున్నారు.

సాధారణంగా.. బీచ్‌కు వచ్చే ప్రజలు పలు ప్లాస్టిక్ వ్యర్థాలను అక్కడే విడిచి వెళ్లడం వల్ల వాటిని తిని అవి ప్రాణాలు కోల్పోతున్నాయి. ముఖ్యంగా.. అంతరించిపోతోన్న సముద్ర గుర్రం, చిలుక చేప, హేమర్‌హెడ్ షార్క్, లెదర్ బ్యాక్ తాబేలు, దుగోంగ్, సా ఫిష్, జీబ్రా వంటి వాటి గుర్తులుగా ఈ స్మశాన వాటికను నిర్మిస్తున్నారు.

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు