Big Jake: గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కిన గుర్రం ఇకలేదు.. ఇంతకీ దాని ప్రత్యకత ఏంటో తెలుసా..?

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గుర్రంగా ‘గిన్నిస్‌’ రికార్డ్స్‌కెక్కిన బెల్జియ‌న్ జాతి గుర్రం బిగ్ జాక్ తుదిశ్వాస విడిచింది . అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రం కొలంబియా కౌంటీలోని...

Big Jake: గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కిన గుర్రం ఇకలేదు.. ఇంతకీ దాని ప్రత్యకత ఏంటో తెలుసా..?
Big Jake Dies
Follow us

|

Updated on: Jul 07, 2021 | 9:36 PM

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గుర్రంగా ‘గిన్నిస్‌’ రికార్డ్స్‌కెక్కిన బెల్జియ‌న్ జాతి గుర్రం బిగ్ జాక్ తుదిశ్వాస విడిచింది . అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రం కొలంబియా కౌంటీలోని పోయ్‌నెట్టి గ్రామంలో ఓ గుర్రపు శాల‌లో మృతి చెందింది. ప్రస్తుతం బిగ్ జాక్ వ‌య‌సు 20 ఏళ్లు. కాగా, రెండు వారాల క్రితం ఆ గుర్రం అనారోగ్యం కారణంగా మరణించిందని దాని య‌జ‌మాని జెర్రీ గిల్బర్ట్‌ భార్య వ‌లీషియా గిల్బర్ట్‌ తెలిపారు. ఇక బిగ్ జాక్ 6.10 అడుగులు ఎత్తు, 2.1 మీట‌ర్లు పొడవు ఉండేది. దాని బ‌రువు 1,136 కిలోలు అంటే 2,500 పౌండ్లు అన్నమాట. దీంతో బ‌తికున్న వాటిలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైయిన గుర్రంగా బిగ్‌ జాక్‌ గతంలో గిన్నిస్ బుక్ ఆఫ్‌ రికార్డ్స్‌ల్లోకి చోటు దక్కించుకుంది.  న‌బ్రాస్కాలో పుట్టిన బిగ్‌ జాక్‌ పుట్టినప్పుడు దాని బరువు 109 కిలోలు అంటే 240 పౌండ్లు. సాధార‌ణంగా బెల్జియ‌న్ జాతి గుర్రాలు 100 నుంచి 140 పౌండ్ల బ‌రువుతో పుడుతాయ‌ట. కానీ త‌న గుర్రం అసాధార‌ణంగా 100 పౌండ్ల అధిక బ‌రువుతో పుట్టింద‌ని జెర్రీ గిల్బర్ట్‌ వెల్లడించారు. అంతేకాకుండా బిగ్ జాక్ జ్ఞాప‌కంగా ఇంతకాలం అది నివ‌సించిన స్టాల్‌ను ఖాళీగా ఉంచుతామని జెర్రీ గిల్బర్ట్ పేర్కొన్నారు. స్టాల్ బ‌య‌ట ఒక ఫ‌ల‌కం ఏర్పాటు చేసి దానిపై బిగ్ జాక్ పేరుతోపాటు బొమ్మ వేయిస్తామని తెలిపారు. ఈ ప్రత్యేకతల కారణంగా బిగ్ జాక్ చనిపోయిందన్న వార్త ఇప్పుడు ప్రపంచాన్ని చుట్టేస్తోంది.

Also Read: తగ్గేదేలే.. ఫిట్‌నెస్‌ విషయంలో దుమ్ములేపుతున్న విరాట్

 పర్యాటకులను ఆహ్వానిస్తున్న గోవా.. 72 గంటలలోపు కరోనా నెగెటివ్ రిపోర్ట్ తప్పని సరి

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో

పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి

ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..

రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు

మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..