అట్లాంటాలో ఘనంగా ఉమెన్స్ డే వేడుకలు

అట్లాంటాలో ఘనంగా ఉమెన్స్ డే వేడుకలు

అమెరికాలోని అట్లాంటా రాష్ట్రంలో ఉమెన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. అమెరికన్ తెలుగు సంఘం(ఆటా) ఆధ్వర్యంలో అట్లాంటాలోని నాష్ విల్ లో ఈ వేడుక జరిగింది. ఇండియన్ కమ్యూనిటీ ఉత్సాహంగా పాల్గొన్న ఈ వేడుకలో మహిళలు ఆటపాటలతో బాగా ఎంజాయ్ చేశారు. ఇక ఎన్ఆర్ఐలు అయితే కల్చరల్ ప్రోగ్రామ్స్ లో టాలెంట్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. 

Ravi Kiran

|

Mar 23, 2019 | 5:42 PM

అమెరికాలోని అట్లాంటా రాష్ట్రంలో ఉమెన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. అమెరికన్ తెలుగు సంఘం(ఆటా) ఆధ్వర్యంలో అట్లాంటాలోని నాష్ విల్ లో ఈ వేడుక జరిగింది. ఇండియన్ కమ్యూనిటీ ఉత్సాహంగా పాల్గొన్న ఈ వేడుకలో మహిళలు ఆటపాటలతో బాగా ఎంజాయ్ చేశారు. ఇక ఎన్ఆర్ఐలు అయితే కల్చరల్ ప్రోగ్రామ్స్ లో టాలెంట్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu