‘వికీలీక్స్’ కోఫౌండర్ అరెస్ట్

వికీలీక్స్ పేరిట పలు దేశాధినేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఆ సంస్థ కోఫౌండర్ జూలియన్ అసాంజే ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. వివిధ దేశాల మధ్య జరిగిన కీలక ఒప్పందాలు, దేశ రహస్యాలను అసాంజే తన సంస్థ ద్వారా బట్టబయలు చేశారు. దాంతో ఆయా దేశాలు ఆయనపై గుర్రుగా ఉన్నాయి. ఇదిలా ఉంటే కొన్నాళ్ల కిందట అసాంజేపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు స్వీడన్ పోలీసులు తీవ్రంగా యత్నించారు. ఆ కేసుకు భయపడిన అసాంజే […]

‘వికీలీక్స్’ కోఫౌండర్ అరెస్ట్
Follow us

| Edited By:

Updated on: Apr 11, 2019 | 5:59 PM

వికీలీక్స్ పేరిట పలు దేశాధినేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఆ సంస్థ కోఫౌండర్ జూలియన్ అసాంజే ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. వివిధ దేశాల మధ్య జరిగిన కీలక ఒప్పందాలు, దేశ రహస్యాలను అసాంజే తన సంస్థ ద్వారా బట్టబయలు చేశారు. దాంతో ఆయా దేశాలు ఆయనపై గుర్రుగా ఉన్నాయి.

ఇదిలా ఉంటే కొన్నాళ్ల కిందట అసాంజేపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు స్వీడన్ పోలీసులు తీవ్రంగా యత్నించారు. ఆ కేసుకు భయపడిన అసాంజే ఏడేళ్లుగా లండన్‌లోని ఈక్వెడార్ దౌత్యకార్యాలయంలో ఆశ్రయం పొందుతున్నాడు. కానీ అక్కడ అసాంజే శరణార్ధిలా కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తుండటంతో ఈక్వెడార్ అధికారులు అతడికి ఇచ్చిన ఆశ్రయాన్ని ఉపసంహరించుకున్నారు. దాంతో బ్రిటన్ పోలీసులు ఈక్వెడార్ దౌత్య కార్యాలయంలోకి ప్రవేశించి అసాంజేను అదుపులోకి తీసుకున్నారు. యూకేలో అతడిపై న్యాయవిచారణ జరుగుతుందని బ్రిటన్ వర్గాలు తెలిపాయి.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?