
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. వైట్‌హౌస్ సమీపంలో దుండగులు ఈ కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ సిబ్బంది దుండగులపై ఎదురుకాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు దుండగులు మృతి చెందారు. ఈ కాల్పులు జరుగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్‌హౌస్‌లోనే ఉన్నారు. ఒకవైపు ఇరాన్‌తో శాంతి ఒప్పందం కీలక దశకు చేరుకున్న సమయంలో ఈ కాల్పులు జరగడం సంచలనం రేపింది.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.