US President Joe Biden: ‘BA5 వేరియంట్’ బారిన పడిన ప్రెసిడెంట్ జో బిడెన్.. సెల్ఫ్ క్వారంటైన్ లో చికిత్స

'జో' ఓమిక్రాన్ కు చెందిన BA5 వేరియంట్ బారిన పడిన లక్షణాలు కన్పిస్తున్నాయని పేర్కొన్నారు. SARS-CoV-2 వేరియంట్ అని.. వేగంగా ఈ వేరియంట్ వ్యాపించే అంటువ్యాధి అని చెప్పారు.

US President Joe Biden: 'BA5 వేరియంట్' బారిన పడిన ప్రెసిడెంట్ జో బిడెన్.. సెల్ఫ్ క్వారంటైన్ లో చికిత్స
Us President Joe Biden
Follow us

|

Updated on: Jul 24, 2022 | 11:15 AM

US President Joe Biden: అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ రెండురోజుల క్రితం కరోనా వైరస్ (Corona Virus) బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే జో కు ఏ వేరియంట్ ( Variant) సోకిందో తెలుసుకోవడం కోసం..  వైరస్ నమూనాను సీక్వెన్సింగ్ కోసం పంపారు. తాజాగా ప్రిలిమినరీ సీక్వెన్సింగ్ ఫలితాలు వచ్చాయని జో బడెన్ వైద్యుడు డాక్టర్ కెవిన్ ఓ’కానర్ చెప్పారు. అంతేకాదు కెవిన్ మాట్లాడుతూ..జో ఓమిక్రాన్ కు చెందిన BA5 వేరియంట్ బారిన పడిన లక్షణాలు కన్పిస్తున్నాయని పేర్కొన్నారు. SARS-CoV-2 వేరియంట్ అని.. వేగంగా ఈ వేరియంట్ వ్యాపించే అంటువ్యాధి అని చెప్పారు. బిడెన్  ముక్కు కారడం, దగ్గు , శరీరం నొప్పులు వంటి సాధారణ లక్షణాలతో బాధపడుతున్నారని.. అస్సలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదు” అని డాక్టర్ చెప్పారు. ఆయన పల్స్, రక్తపోటు, శ్వాసకోశ రేటు సాధారణ స్థితిలో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం జో బిడెన్ వైట్ హౌస్‌లో సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంది చికిత్స తీసుకుంటున్నారు. అక్కడ నుంచే పాలన సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒమిక్రాన్ కు చెందిన సబ్ వేరియంట్ BA.5  గత సంవత్సరం చివరలో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నైటెడ్ స్టేట్స్‌లో 75-80 శాతం కరోనా  కేసులు ఈ వైరస్ వే ఉన్నాయి.  మరోవైపు మంకీ ఫాక్స్ వైరస్ కేసులు కూడా వెలుగులోకి వస్తూ ఆందోళన కలిగిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..