కరోనా మూలాలు.. గబ్బిలాల కోసం థాయిలాండ్‌ శాస్త్రవేత్తల అన్వేషణ

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయంపై ఇంకా స్పష్టత రావడం లేదు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసిన

కరోనా మూలాలు.. గబ్బిలాల కోసం థాయిలాండ్‌ శాస్త్రవేత్తల అన్వేషణ
Follow us

| Edited By:

Updated on: Aug 14, 2020 | 8:12 AM

Thailand scientists to trace Coronavirus origin: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయంపై ఇంకా స్పష్టత రావడం లేదు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసిన నిపుణుల బృందం ఇప్పటికే చైనాలో ప్రాథమిక దర్యాప్తును చేసింది. ఇక తాజాగా థాయ్‌లాండ్‌ శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు. ఈ వైరస్ మూలాలను కనిపెట్టేందుకు అక్కడి గబ్బిలాల కోసం అవి నివసించే స్థావరాలపై గాలింపు చేపట్టారు. చైనా తరువాత థాయ్‌లాండ్‌లోనే కరోనా వైరస్ బయటపడటంతో అక్కడి గబ్బిలాలపై పరిశోధన చేస్తున్నారు.

కాగా కరోనా మహమ్మారి గబ్బిలాల నుంచే వ్యక్తులకు సోకిందని మొదట్లో అభిప్రాయం వ్యక్తమైంది. చైనాలోని యున్నాన్‌లో గబ్బిలాల్లోని వైరస్‌కి, కరోనాకు పోలికలు ఉన్నట్లు వారు గుర్తించారు. తాజాగా థాయ్‌లాండ్‌లో కూడా గబ్బిలాల్లో పరిశోధన మొదలైంది. ఇప్పటికే వీరి దగ్గర దాదాపు 19 జాతులకు చెందిన గబ్బిలాలు ఉన్నప్పటికీ, మరో 200లకు పైగా గబ్బిలాల జాతులను పట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ గబ్బిలాల కోసం సాయ్ యాక్‌ జాతీయ పార్కులో ఉన్న గుహలో అన్వేషణ మొదలుపెట్టారు. గబ్బిలాలు, వాటి నుంచి సంక్రమించే వ్యాధులపై గత 20 సంవత్సరాలుగా పరిశోధనలు జరుపుతున్న సుపాపార్న్‌ ఈ అధ్యయనానికి నేతృత్వం వహిస్తున్నారు. ”ఈ వైరస్‌కి సరిహద్దులు లేవు. ఈ వైరస్ గబ్బిలాల నుంచి సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. ఏ ప్రదేశానికి అయినా ఇవి వెళ్లగలవు” అని ఆ బృందంలోని ఓ పరిశోధకురాలు తెలిపారు.

Read More:

‘జాంబీ రెడ్డి’ టైటిల్ వివాదం.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

‘వాల్వ్’‌ లేని ‘ఎన్‌-95’ మాస్క్‌లే ఉత్తమమైనవి

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.