Canada: కత్తిపోట్లతో వణికిపోయిన కెనడా.. ఇద్దరు ఆగంతకుల దుశ్చర్య.. పది మంది మృతి

కెనడా(Canada) రక్తసిక్తమైంది. విరుచుకుపడుతున్న కత్తిపోట్లతో చిగురుటాకులా వణికిపోయింది. ఈ ఘటనల్లో 10 మంది మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. సస్కాచెవాన్‌ ప్రావిన్సులో ఈ ఘటనలు జరిగినట్లు,,

Canada: కత్తిపోట్లతో వణికిపోయిన కెనడా.. ఇద్దరు ఆగంతకుల దుశ్చర్య.. పది మంది మృతి
Stabbing In Canada
Follow us

|

Updated on: Sep 05, 2022 | 12:09 PM

కెనడా(Canada) రక్తసిక్తమైంది. విరుచుకుపడుతున్న కత్తిపోట్లతో చిగురుటాకులా వణికిపోయింది. ఈ ఘటనల్లో 10 మంది మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. సస్కాచెవాన్‌ ప్రావిన్సులో ఈ ఘటనలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. 13 ప్రాంతాల్లో సేమ్ సీన్స్ రిపీట్ అయినట్లు నిర్ధరించారు. ఆ ప్రాంతాల్లో అక్కడకక్కడ పడి ఉన్న మొత్తం 10 మంది మృతదేహాలను గుర్తించామని పోలీసులు వెల్లడించారు. ఊహించని ఘటనలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీ విధించారు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, వచ్చినప్పుడు రక్షణ చర్యలు పాటించాలని కోరారు. కొందరిని లక్ష్యంగా చేసుకుని, మరికొందరపై ఆకస్మాత్తుగా దాడి చేసినట్లు భావిస్తున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీటిపై స్పందించిన కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో.. ఈ దాడులు భయంకర, హృదయవిదారకమైనవని అన్నారు. స్థానిక అధికారులతో సమీక్ష చేస్తున్నారు. ఎవరూ భయపడవద్దని సూచిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించి మొదటి కాల్ ఉదయం 5.40 గంటలకు వచ్చింది. ఆ తర్వాత వరుసగా పలు చోట్ల నుంచి కత్తిపోటు దాడులు జరిగాయని ఫోన్లు వచ్చాయి. కొంత మంది బాధితుల లక్ష్యంగా ఈ దాడి జరిగి ఉంటుంది. నిందితులు ఇద్దరు అయి ఉంటారని భావిస్తున్నాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అపరిచితులకు దూరంగా ఉండాలి. పరిచయం లేని వారికి లిఫ్ట్ ఇవ్వకూడదు.

       – ప్రజలకు పోలీసుల సూచన

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం

T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు

చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు ఊహించని ఎదురుదెబ్బ

తారక్ vs హృతిక్‌.. నాటు నాటుని నార్త్ బీట్‌ చేస్తుందా.?

లాయర్ కావాలనుకుని హీరోయిన్‏గా రూ. 485 కోట్లు సంపాదించింది..

వేసవిలో షిర్డీ టూర్ ప్లాన్ చేస్తున్నారా.. IRCTC ప్యాకేజీ వివరాలు

వార్ 2 నుంచి ఎన్టీఆర్ , హృతిక్ ఫోటోస్ లీక్..

భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!

గుట్టలా మారిన పొట్టకు ఛూమంత్రం.. లవంగంతో ఇలా చేస్తే..

ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.

విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!

నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి

వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..

మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!

భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!

అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!

కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!