Canada: హిందూ దేవాలయంపై దాడి.. గోడలపై ఖలిస్థానీ నినాదాలు.. సంచలనంగా మారిన ఘటన

కెనడాలోని స్వామినారాయణ మందిరం గోడలపై ఖలిస్థానీ నినాదాలు రాసి ఉండడం కలకలం సృష్టించాయి. బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ దేవాలయం గోడలపై గుర్తు తెలియని దుండగులు మంగళవారం...

Canada: హిందూ దేవాలయంపై దాడి.. గోడలపై ఖలిస్థానీ నినాదాలు.. సంచలనంగా మారిన ఘటన
Canada Temple
Follow us

|

Updated on: Sep 15, 2022 | 1:29 PM

కెనడాలోని స్వామినారాయణ మందిరం గోడలపై ఖలిస్థానీ నినాదాలు రాసి ఉండడం కలకలం సృష్టించాయి. బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ దేవాలయం గోడలపై గుర్తు తెలియని దుండగులు మంగళవారం దాడి చేశారు. ఇండియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. దీనిని భారత హై కమిషన్ తీవ్రంగా పరిగణించింది. కెనడా అధికారులతో విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. భారతదేశం పట్ల ఉన్న వ్యతిరేక భావనతో స్వామినారాయణ్ మందిరాన్ని అపవిత్రం చేశారని మండిపడింది. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆలయ గోడలపై ఖలిస్తానీ నినాదాలు రాసి ఉన్న వీడియోలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలి కాలంలో హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని ఇటువంటి సంఘటనలు నిత్యకృత్యమయ్యాయని భారతీయ సంతతికి చెందిన కెనడా పార్లమెంటు సభ్యుడు చంద్ర ఆర్య విమర్శించారు. మందిరాన్ని విధ్వంసం చేయడాన్ని అందరూ ఖండించాలని.. కెనడియన్ హిందూ దేవాలయాలు ఈ తరహా విద్వేషపూరిత చర్యలను ముమ్మరం చేసిందిని ఆరోపించారు.

టొరంటోలోని BAPS స్వామి నారాయణ్ మందిరంలో జరిగిన విధ్వంసక చర్యతో నేను ఆందోళనకు గురయ్యాను. సాంస్కృతిక, విశ్వాసాల సమాజంలో జీవిస్తున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరూ సురక్షితంగా భావిస్తారు. అకారణంగా వారు ఎవరి వల్ల బాధ పడాల్సిన అవసరం రాకూడదు.

     – సోనియా సిద్ధూ, బ్రాంప్టన్ సౌత్ ఎంపీ

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం

47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు
T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!