Space Station: వచ్చే ఏడాది రోదసిలోకి ముగ్గురు వ్యక్తులు.. ఒక్కొక్కరి టికెట్‌ ధర రూ.400 కోట్లు

Space Station: అంతరిక్ష పర్యాటకానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. అమెరికాకు చెందిన ఆక్సియోమ్‌ సంస్థ వచ్చే ఏడాది జనవరిలో ముగ్గురు పర్యాటకులను అంతర్జాతీయ..

Space Station: వచ్చే ఏడాది రోదసిలోకి ముగ్గురు వ్యక్తులు.. ఒక్కొక్కరి టికెట్‌ ధర రూ.400 కోట్లు
Follow us

|

Updated on: Jan 28, 2021 | 5:31 AM

Space Station: అంతరిక్ష పర్యాటకానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. అమెరికాకు చెందిన ఆక్సియోమ్‌ సంస్థ వచ్చే ఏడాది జనవరిలో ముగ్గురు పర్యాటకులను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపేందుకు సిద్దమైంది. స్పేస్‌ ఎక్స్‌ రాకెట్‌ ద్వారా వీరిని అంతరిక్షంలోకి పంపనుంది. దీనికి వారు ఒక్కోవ్యక్తి నుంచి మొత్తం రూ.400 కోట్లు ఐఎస్‌ఎస్‌కు తొలి ప్రైవేటు ప్లైట్‌ అని ఆక్సియోమ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌, ప్రసిడెంట్‌ మైక్‌ సంఫ్రెదినివెల్లడించారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (NASA)కు చెందిన మాజీ వ్యోమగామి మైఖెల్‌ లోపేజ్‌ సారథ్యంలో ముగ్గురు పర్యాటకులు అంతరిక్ష కేంద్రానికి చేరుకోనున్నారని తెలిపారు. ఐఎస్‌ఎస్‌లో వారం రోజుల పాటు గడుపుతారని వెల్లడించారు.

అయితే అక్కడికి చేరుకునేందుకు ఒకటి, రెండు రోజులు పడుతుందని చెప్పారు. ఆక్సియోమ్. తొలి కస్టమర్లలో రియల్‌ ఎస్టెట్‌, టెక్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌ ల్యారీ కానర్‌, కెనడా వ్యాపార వేత్త మార్క్‌ పాటీ, ఇజ్రాయెల్‌ పారిశ్రామిక వేత్త ఐటన్‌ స్టిబ్బె ఉన్నారు. 2003లో కొలంబియా స్పేస్‌ షటిల్‌ ప్రమాదంలో ప్రణాలు కోల్పోయిన ఇజ్రామెల్‌ తొలి వ్యోమగామి ఇలర్‌ రామోహన్‌కు ఐటన్‌ స్నేహితుడు. ఇదిలా ఉండగా, మరో వైపు 70 ఏండ్లకానర్‌, ఐఎస్‌ఎస్‌కు వెళ్లనున్న రెండో అతిపెద్ద వయస్కుడిగా గుర్తిండిపోయారు.

Also Read: Joe Biden: మరో కీలక నిర్ణయం తీసుకున్న అమెరికా కొత్త అధ్యక్షుడు… భారతీయులకు శుభవార్త…

రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్.. వైరల్ వీడియో
మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్.. వైరల్ వీడియో