కనీవినీ ఎరుగని అద్భుతం

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు మానవ కణజాలం, రక్త నమూనాలతో 3D ప్రింటెడ్ హార్ట్‌ను రూపొందించారు. ఇందులో మానవ గుండెలో ఉండే రక్తనాళాలు, కణాలతో సహా అన్ని అవయవాలు ఉన్నాయి. అయితే, గుండె తరహాలో రక్తాన్ని పంపింగ్ చేసే వ్యవస్థ మాత్రమే ఇందులో లేదు. ఈ 3D గుండెను రూపొందించిన టెల్ అవీవ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల బృందానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ తల్ ద్వీర్ మాట్లాడుతూ.. ఈ ప్రయోగం ద్వారా భవిష్యత్తులో కృత్రిమ గుండెల తయారీ […]

కనీవినీ ఎరుగని అద్భుతం
Follow us

| Edited By:

Updated on: Apr 17, 2019 | 1:04 PM

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు మానవ కణజాలం, రక్త నమూనాలతో 3D ప్రింటెడ్ హార్ట్‌ను రూపొందించారు. ఇందులో మానవ గుండెలో ఉండే రక్తనాళాలు, కణాలతో సహా అన్ని అవయవాలు ఉన్నాయి. అయితే, గుండె తరహాలో రక్తాన్ని పంపింగ్ చేసే వ్యవస్థ మాత్రమే ఇందులో లేదు.

ఈ 3D గుండెను రూపొందించిన టెల్ అవీవ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల బృందానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ తల్ ద్వీర్ మాట్లాడుతూ.. ఈ ప్రయోగం ద్వారా భవిష్యత్తులో కృత్రిమ గుండెల తయారీ సులభతరం కానుందన్నారు. ఈ గుండె మొత్తాన్ని మానవ కణాజాలంతోనే తయారు చేశామన్నారు. రక్త ప్రసరణ వ్యవస్థ (పంపింగ్)ను కూడా అందుబాటులోకి తెస్తే.. గుండె మార్పిడి శస్త్ర చికిత్సలకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో భవిష్యత్తులో మానవ శరీరంలోని కీలక అవయవాలైన కిడ్నీ, ఊపిరితిత్తులు, కాలేయాలను తయారు చేయనున్నట్లు వెల్లడించారు.

81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!