ఐస్ హాకీ గేమ్‌లో అపశ్రుతి.. కిందపడ్డ రష్యా అధ్యక్షుడు

ఎప్పుడూ అధికారిక విధుల్లో బిజీగా ఉండే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అప్పుడప్పుడూ ప్రజల ముందుకు వస్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆ దేశంలోని సోచీలో జరిగిన ఐస్ హాకీ ఎగ్జిబిషన్ గేమ్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభికులకు అభివాదం చేస్తూ వేగంగా వెళుతున్నపుతిన్ ఒక్కసారిగా అదుపు తప్పి పడిపోయారు. దీంతో పక్కనే ఉన్న సిబ్బంది ఆయనను పైకి లేపారు. వెంటనే నవ్వుతూ పైకి లేచిని పుతిన్ఏమీ జరగనట్లు ప్రేక్షకులకు చేతులు ఊపుతూ అభివాదం చేశారు. […]

ఐస్ హాకీ గేమ్‌లో అపశ్రుతి.. కిందపడ్డ రష్యా అధ్యక్షుడు
TV9 Telugu Digital Desk

| Edited By:

May 11, 2019 | 11:40 AM

ఎప్పుడూ అధికారిక విధుల్లో బిజీగా ఉండే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అప్పుడప్పుడూ ప్రజల ముందుకు వస్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆ దేశంలోని సోచీలో జరిగిన ఐస్ హాకీ ఎగ్జిబిషన్ గేమ్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభికులకు అభివాదం చేస్తూ వేగంగా వెళుతున్నపుతిన్ ఒక్కసారిగా అదుపు తప్పి పడిపోయారు. దీంతో పక్కనే ఉన్న సిబ్బంది ఆయనను పైకి లేపారు. వెంటనే నవ్వుతూ పైకి లేచిని పుతిన్ఏమీ జరగనట్లు ప్రేక్షకులకు చేతులు ఊపుతూ అభివాదం చేశారు. కాగా ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో పుతిన్ 8గోల్స్ కొట్టేశాడు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu