కశ్మీర్‌ అంశంపై తాలిబన్ల సహాయం తీసుకుంటాం: పాకిస్తాన్‌ అధికార పార్టీ నేత సంచలన వ్యాఖ్యలు

కశ్మీర్‌ అంశంపై తాలిబన్ల సహాయం తీసుకుంటామంటూ పాకిస్తాన్‌ అధికార పార్టీ తెహీరిక్‌ ఈ ఇన్సాఫ్‌ (PTI) నేత నీలం ఇర్షద్‌ షేక్‌

కశ్మీర్‌ అంశంపై తాలిబన్ల సహాయం తీసుకుంటాం: పాకిస్తాన్‌ అధికార పార్టీ నేత సంచలన వ్యాఖ్యలు
Follow us

|

Updated on: Aug 24, 2021 | 9:28 PM

దయాది పాకిస్తాన్‌ మరోసారి తన వక్రబుద్దిని బయట పెట్టింది. జమ్మూకశ్మీర్‌ అంశంపై తాలిబన్ల సహాయం తీసుకుంటామంటూ పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ అయిన తెహీరిక్‌ ఈ ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ నేత నీలం ఇర్షాద్‌ షేక్‌ బహిరంగంగా వెల్లడించారు. తాజాగా ఓ టీవీ ఛానెల్‌ డిబెట్‌లో ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

కశ్మీర్‌ అంశంపై తాలిబన్లు తమతో జత కలుస్తారని, తమకు సహాయపడతారంటూ నీలం ఇర్షాద్‌ షేక్‌ తెలిపారు. తాలిబన్లతో తమకు సత్సంబంధాలు ఉన్నట్లు, కశ్మీర్‌ అంశంపై వారు తమకు సహాయం చేస్తామని హామీ ఇచ్చినట్లుగా ఆమె పేర్కొన్నారు. అయితే కశ్మీర్‌ అంశం భారతదేశ అంతర్గత, దైపాక్షిక సమస్యగా గతంలోనే తాలిబన్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

కాగా, కశ్మీర్‌ అంశంపై పీటీఐ నాయకురాలు నీలం ఇర్షాక్‌ వ్యాఖ్యలు చేయగానే ఆ ఛానల్ యాంకర్ ఆమెను అలర్ట్ చేశారు. ” మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం అవుతోందా.. ఈ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా ప్రసారం అవుతుంది. భారత్‌లో కూడా దీనిని వీక్షిస్తారు” అంటూ ఆ యాంకర్‌ నీలం ఇర్షాద్‌ షేక్‌ను సూచించారు. కానీ యాంకర్‌ మాటలను ఇర్షాద్‌ షేక్‌ పట్టించుకోలేదు.

ఇవీ కూడా చదవండి:

Ukraine Plane Hijacked: అఫ్గానిస్తాన్‌లో ఉక్రెయిన్‌ విమానం హైజాక్‌.. ధృవీకరించిన విదేశాంగ శాఖ..!

Afghan – India: తాలిబాన్ల రాకతో అఫ్గనిస్థాన్‌లో భారత్‌కు చిక్కులు తప్పవా? ఇప్పుడు మనముందున్న ఆప్షన్స్ ఇవేనా?

కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్