పాక్‌ చెరలో 34 మంది భారత మత్స్యకారులు

కరాచీ: భారత్‌కు చెందిన 34 మంది మత్స్యకారులను పాక్‌ అదుపులోకి తీసుకుంది. తన అదుపులో ఉన్న 60 మందిని విడుదల చేసిన 10 రోజుల వ్యవధిలోనే పాక్‌ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారన్న కారణంతో మరో 34 మందిని అరెస్టు చేసింది. జనవరిలో గుజరాత్‌కు చెందిన ఐదుగురు పడవలు నడిపే వారిని నిర్బంధించిన పాక్‌.. ఏఫ్రిల్‌ 29న 55 మంది మత్స్యకారులు, ఐదుగురు పౌరులను విడుదల చేసింది. గతేడాది కరాచీలోని లంధీ, మాలిర్‌ జైళ్ల నుంచి మూడు విడతల్లో దాదాపు 250 మంది మత్స్యకారులను […]

పాక్‌ చెరలో 34 మంది భారత మత్స్యకారులు
Follow us

|

Updated on: May 08, 2019 | 8:33 PM

కరాచీ: భారత్‌కు చెందిన 34 మంది మత్స్యకారులను పాక్‌ అదుపులోకి తీసుకుంది. తన అదుపులో ఉన్న 60 మందిని విడుదల చేసిన 10 రోజుల వ్యవధిలోనే పాక్‌ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారన్న కారణంతో మరో 34 మందిని అరెస్టు చేసింది. జనవరిలో గుజరాత్‌కు చెందిన ఐదుగురు పడవలు నడిపే వారిని నిర్బంధించిన పాక్‌.. ఏఫ్రిల్‌ 29న 55 మంది మత్స్యకారులు, ఐదుగురు పౌరులను విడుదల చేసింది. గతేడాది కరాచీలోని లంధీ, మాలిర్‌ జైళ్ల నుంచి మూడు విడతల్లో దాదాపు 250 మంది మత్స్యకారులను పాకిస్థాన్‌ విడుదల చేసింది. అరేబియా సముద్రంలో పాక్‌-భారత్‌ల మధ్య స్పష్టమైన సరిహద్దు రేఖ లేకపోవడం, మత్స్యకారుల వద్ద హద్దు రేఖను నిర్దిష్టంగా కనిపెట్టే పరికరాలు లేనందున ఇరుదేశాలు తరచుగా వారిని నిర్బంధిస్తూ ఉంటాయి. ఓ నివేదిక ప్రకారం భారత జైళ్లల్లో పాకిస్థాన్‌కు చెందిన 347 మంది బందీలుగా ఉన్నారు.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!