Omicron Variant: కొత్త వేరియంట్‌పై కీలక పరిశోధనలు.. ఒమిక్రాన్‌ తరహా మరో వైరస్‌ గుర్తింపు

Omicron Variant: గత ఏడాదికిపైగా కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభించి ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో మరో కొత్త వైరస్‌ వచ్చి ఆందోళనకు గురి చేస్తోంది...

Omicron Variant: కొత్త వేరియంట్‌పై కీలక పరిశోధనలు.. ఒమిక్రాన్‌ తరహా మరో వైరస్‌ గుర్తింపు
ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Dec 09, 2021 | 6:20 AM

Omicron Variant: గత ఏడాదికిపైగా కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభించి ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో మరో కొత్త వైరస్‌ వచ్చి ఆందోళనకు గురి చేస్తోంది. సౌతాఫ్రికాలో పుట్టిన ఒమిక్రాన్‌ వేరియంట్‌పై సర్వత్రా ఆందోళన నెలకొంది. చాపకింద నీరులా అన్ని దేశాలకు వ్యాపిస్తోంది ఈ వేరియంట్‌. ఇక దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌పై ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. అయితే వ్యాధి తీవ్రతపై ఇప్పటి వరకు స్పష్టత లేనప్పటికీ వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు తెలియడంతో దేశాలన్ని ఆందోళనకు గురవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) దీనిని ఆందోళనకర వేరియంట్‌గా (VoC) ప్రకటించింది. ఇదే సమయంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ జన్యువులో మరిన్ని మార్పులకు గురైనట్లు తాజాగా ఆస్ట్రేలియా పరిశోధకులు గుర్తించారు. వైరస్‌ నిర్ధారణ పరీక్షల్లో గుర్తించలేని ఒమిక్రాన్‌ తరహా రకాన్ని కనుగొన్నామని క్వీన్స్‌లాండ్‌ ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. అయితే ఇది ఒమిక్రాన్‌లో కొత్త వేరియంట్‌ మాత్రం కాదని వారు స్పష్టం చేశారు.

గత నాలుగు రోజుల కిందట దక్షిణాఫ్రికా నుంచి క్వీన్స్‌లాండ్‌కు వచ్చిన ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించారు. వారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. అయితే ఆ ఫలితాలకు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేపట్టగా ఒక దానిలో వాస్తవ వేరియంట్‌తో పోలిస్తే అందులోని జన్యువులో మార్పిడి కలిగి ఉన్నట్లు గుర్తించారు. అలాగే సాధారణ పరీక్షల్లోనూ దీని గుర్తించే వీలు కలుగడం లేదని క్వీన్స్‌లాండ్‌ ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అయితే కొత్తగా వచ్చి ఆందోళన కలిగిస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌కు సంబంధించి పూర్తి సమాచారం రాకముందే ఈ వేరియంట్‌ తరహా మరో కొత్త వైరస్‌ గుర్తించడం పరిశోధకులకు మరో సవాల్‌గా మారిందనే చెప్పాలి. ఇప్పటికే నిర్ధారించిన ఒమిక్రాన్‌తో పోలిస్తే తాజాగా గుర్తించిన ఒమిక్రాన్‌ తరహా వేరియంట్‌లో 14 మ్యుటేషన్లు జరిగినట్లు క్వీన్స్‌లాండ్‌ పరిశోధకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Omicron: కొన్ని రోజుల్లోనే 57 దేశాలకు వ్యాపించిన ఒమిక్రాన్… యూరోప్ దేశాల్లో డేంజర్ బెల్స్ మోగిస్తుందని హెచ్చరిక..

Omicron Restrictions: ఒమిక్రాన్ దెబ్బ.. ఆంక్షల బాట పట్టిన అగ్ర రాజ్యాలు.. ఇకపై అలా అయితేనే ఎంట్రీ…

ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు
ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు
హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..
హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..
బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా
బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా
‘బీజేపీ విశాల జన సభ’కు హాజరైన అమిత్ షా.. 10ఏళ్ల పాలనపై ప్రసంగం..
‘బీజేపీ విశాల జన సభ’కు హాజరైన అమిత్ షా.. 10ఏళ్ల పాలనపై ప్రసంగం..
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..
టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..
ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం
ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
ఇదో వింత ఆచారం... పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట..
ఇదో వింత ఆచారం... పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట..
చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారి ఎప్పుడు ఎలా ఉందో తెలుసా.
చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారి ఎప్పుడు ఎలా ఉందో తెలుసా.
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!