Cigarettes Ban: ఆ దేశంలో ఇక సిగరెట్లు బంద్‌.. స్మోకింగ్‌పై జీవితకాల నిషేధానికి ప్లాన్‌.. ఎక్కడంటే..?

No Smoking: యువత భవిష్యత్తు కోసం.. ఆ దేశం కీలక నిర్ణయం తీసుకుంది. ధూమపానం, సిగరెట్ల విక్రయాలపై కఠిన ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. యువత భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు

Cigarettes Ban: ఆ దేశంలో ఇక సిగరెట్లు బంద్‌.. స్మోకింగ్‌పై జీవితకాల నిషేధానికి ప్లాన్‌.. ఎక్కడంటే..?
Smoking
Follow us

|

Updated on: Dec 10, 2021 | 1:56 PM

No Smoking: యువత భవిష్యత్తు కోసం.. ఆ దేశం కీలక నిర్ణయం తీసుకుంది. ధూమపానం, సిగరెట్ల విక్రయాలపై కఠిన ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. యువత భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు న్యూజిలాండ్ ప్రభుత్వం ధూమపానం, సిగరేట్ల విక్రయాలపై కీలక నిర్ణయం తీసుకుంది. 2027 వరకు దేశాన్ని ధూమపాన రహితంగా మార్చేందుకు చర్యలు తీసుకుంది. పొగతాగేవారి కనీస అర్హతను పెంచే ప్రతిపాదనలను తీసుకుచ్చింది. ఒక్కో సంవత్సరం కనీస అర్హత వయస్సును పెంచుతామని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ ప్రతిపాదన ఆధారంగా విశ్లేషించిన న్యూజిలాండ్.. ఇలా చేయడం వల్ల పొగతాగే వారి సంఖ్య క్రమంగా తగ్గుతుందని వెల్లడించింది. ధూమపానం చేసేందుకు యువతకు ఉండాల్సిన కనీస వయసును ఏటా పొడగించనున్నట్లు న్యూజిలాండ్ ప్రభుత్వం గురువారం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం న్యూజిలాండ్ 18 ఏళ్లలోపు వారికి పొగాకు అమ్మకాలను నిషేధించింది. అయితే.. వచ్చే ఏడాది నుంచి క్రమంగా అర్హతను తగ్గించనున్నట్లు వెల్లడించింది. దీంతో ఆరేండ్ల త‌ర్వాత 14 ఏళ్ల వ‌య‌స్సు గ‌ల 50 లక్షల మంది జీవితంలో వెలుగులు నింపనున్నామని.. ఇలా సిగ‌రెట్లను కొనుగోలు చేయ‌కుండా నిబంధ‌న‌లు అమ‌ల్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది.

తాజాగా ఈ నిర్ణయం తీసుకొని.. పొగాకు పరిశ్రమపై క‌ఠిన ఆంక్షలు విధిస్తున్న దేశాల్లో ఒక‌టిగా నిలిచింది. సుధీర్ఘ కాలంలో ధూమపానాన్ని అడ్డుకునేందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లు న్యూజిలాండ్ వెల్లడించింది. దీంతోపాటు నికోటిన్ లెవెల్స్ త‌గ్గించిన పొగాకు ఉత్పత్తులు మాత్రమే విక్రయించాలని.. రిటైల్ వ్యాపారుల‌కు సూచించింది. యువ‌త‌ సిగ‌రెట్లు తాగ‌కుండా చూడాల‌నేదే తమ కోరిక‌ని ప్రభుత్వం తెలిపింది. యువ‌త‌కు సిగ‌రెట్లు స‌ర‌ఫ‌రా చేసినా, విక్రయించిన నేరంగా ప‌రిగ‌ణిస్తామని న్యూజిలాండ్ ఆరోగ్య శాఖ స‌హాయ మంత్రి ఆయేషా వెర్రాల్ వెల్లడించారు. వీటిల్లో కొత్తదనమంటూ ఏం లేద‌ని దేశంలో

స్మోకింగ్ ఐదు శాతంలోపు దిగి వ‌చ్చేందుకు ద‌శాబ్దాల పాటు ఆంక్షలు కొన‌సాగుతాయ‌ని స్పష్టంచేశారు. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో 15ఏళ్లు దాటిన వారు 11.6 శాతం మంది స్మోకింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు. యువ‌జ‌నుల్లో స్మోకింగ్‌ 29 శాతంగా ఉందని.. సూధీర్ఘంగా పొగాకును నిషేధించడమే తమ పని అని పేర్కొన్నారు. పొగాకు ఉత్పత్తుల నిషేధ బిల్లుల‌పై మావోరీ హెల్త్ టాస్క్‌ఫోర్స్‌తో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతుందని వెల్లడించారు. ఈ మేరకు వచ్చే ఏడాది పార్లమెంట్లో బిల్లును ప్రవేశ పెట్టనున్నట్లు వెల్లడించారు.

2024 నుంచి ద‌శ‌ల‌ వారీగా ఆంక్షలను అమల్లోకి తీసుకురానున్నట్లు న్యూజిలాండ్ ప్రభుత్వం తెలిపింది. 2027 నాటికి న్యూజిలాండ్‌ను స్మోక్ ఫ్రీ జ‌న‌రేష‌న్‌గా తీర్చిదిద్దనున్నట్లు న్యూజిలాండ్‌ పేర్కొంది. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ఏటా ఐదు వేల మంది ధూమపానంతో మ‌ర‌ణిస్తున్నారని, 18 ఏళ్లలోపు వారిలో ప్రతి ఐదుగురిలో న‌లుగురు స్మోకింగ్ చేస్తున్నారని తెలిపింది.

Also Read:

Brain Chip: చిప్‌తో పనిచేసే మానవ మెదడు.. 2022 నుంచి మొదలుకానున్న ప్రయోగాలు..!

Mexico Road Accident: మెక్సికోలో ఘోర ప్రమాదం.. 49 మంది వలస కూలీల దుర్మరణం..

డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
గుడ్ న్యూస్.! స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతుందంటే.?
గుడ్ న్యూస్.! స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతుందంటే.?
మత్తు ముఠాల నయా ఎత్తు.. పాలలో కలుపుకొని తాగేలా..
మత్తు ముఠాల నయా ఎత్తు.. పాలలో కలుపుకొని తాగేలా..
IPL Points Table: భారీ విజయంతో గుజరాత్‌కు డబుల్ షాకిచ్చిన ఢిల్లీ
IPL Points Table: భారీ విజయంతో గుజరాత్‌కు డబుల్ షాకిచ్చిన ఢిల్లీ
ఏపీఆర్‌జేసీ, ఏపీఆర్‌డీసీ 2024 ప్రవేశ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల
ఏపీఆర్‌జేసీ, ఏపీఆర్‌డీసీ 2024 ప్రవేశ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో పాల్గొన్న స్టార్ హీరోయిన్..
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో పాల్గొన్న స్టార్ హీరోయిన్..
మండు వేసవిలో కూల్ కూల్ ఆఫర్స్.. ఏసీలు, కూలర్లు కొనాలంటే ఇదే..
మండు వేసవిలో కూల్ కూల్ ఆఫర్స్.. ఏసీలు, కూలర్లు కొనాలంటే ఇదే..
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
స్మార్ట్‌ఫోన్‌ వాడే పిల్లల్లో ఆ సమస్య అధికం.. పరిశోధనల్లో వెల్లడి
స్మార్ట్‌ఫోన్‌ వాడే పిల్లల్లో ఆ సమస్య అధికం.. పరిశోధనల్లో వెల్లడి
అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్.. మాములుగా లేదుగా మీ ఫెర్మార్మెన్స్..
అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్.. మాములుగా లేదుగా మీ ఫెర్మార్మెన్స్..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!