Students Plant Tree: డిగ్రీ పట్టా పొందాలంటే ఆ పని చేయాల్సిందే.. పర్యావరణ హితం కోసం కొత్త నిర్ణయం తీసుకున్న ఫిలిప్పీన్స్‌..

New Law In Philippines: ఇప్పుడు యావత్‌ ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో కాలుష్యం ఒకటి. యావత్‌ ప్రపంచ దేశాలు ఈ విషయమై తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నాయి. ఇక ప్రభుత్వాలు సైతం పెద్ద ఎత్తున మొక్కలు నాటిస్తూ...

Students Plant Tree: డిగ్రీ పట్టా పొందాలంటే ఆ పని చేయాల్సిందే.. పర్యావరణ హితం కోసం కొత్త నిర్ణయం తీసుకున్న ఫిలిప్పీన్స్‌..
Follow us

|

Updated on: Feb 11, 2021 | 8:51 PM

New Law In Philippines: ఇప్పుడు యావత్‌ ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో కాలుష్యం ఒకటి. యావత్‌ ప్రపంచ దేశాలు ఈ విషయమై తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నాయి. ఇక ప్రభుత్వాలు సైతం పెద్ద ఎత్తున మొక్కలు నాటిస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు కృషి చేస్తున్నాయి. అయితే తమంతట తాము ముందుకు వచ్చి చెట్లు నాటే వారి సంఖ్య చాలా తక్కువ ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఈ క్రమంలోనే ప్రజలతో మొక్కలు నాటించేందుకు ఒక్కొ ప్రభుత్వం ఒక్కో నిర్ణయం తీసుకుంటుంది. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ పేరుతో తెలంగాణలో పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే ఫిలిప్పీన్స్‌ దేశ ప్రభుత్వం ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. డిగ్రీ పట్టా పొందాలనుకునే ఏ విద్యార్థైనా సరే ముందుగా పది మొక్కలు నాటాలి. ఇందులో భాగంగానే ఫిలిప్పీన్స్ చట్టసభలో గతేడాది ఈ నిర్ణయానికి చట్టం రూపం తీసుకొచ్చారు. ఓ విద్యార్థి ప్రాథమిక విద్యాభ్యాసం మొదలుకుని..హై స్కూల్, కాలేజీ విద్యాభ్యాసం పూర్తి చేసే క్రమంలో…10 మొక్కలు తప్పనిసరిగా..నాటాలని ఆ చట్టంలో పొందుపరిచారు. ఈ విధానం వల్ల..ప్రతి ఏటా…175 మిలియన్ మొక్కలు నాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఫిలిప్పీన్స్‌‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిజంగానే అభినందించతగినది కదూ.

Also Read: విడాకులు కోరినందుకు లెబనాన్ లో తన భార్యను హతమార్చిన భర్త.. అరెస్టు చేసిన పోలీసులు

ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!

లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్

ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI

రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..

ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు