బ్రెజిల్లో రెండు ట్రక్కుల మధ్య నుజ్జునుజ్జయిన కారు

రెండు భారీ ట్రక్కులు ఢీ కొట్టడంతో మధ్యలో ఉన్న కారు నుజ్జునుజ్జుయ్యింది. కానీ.. కారు డ్రైవర్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన బ్రెజిల్‌లోని బెలో హరిజాంటో పట్టణంలో జరిగింది. హైవేపై ట్రాఫిక్ జామ్ అయిన సమయంలో డావో కార్టోసో అనే వ్యక్తి నడిపిస్తున్న కారు రివర్స్‌లో వచ్చిన ఓ ట్రక్కు, వెనకి నుంచి వచ్చిన మరో ట్రక్కు ఢీ కొట్టాయి. దీంతో కారు నుజ్జునుజ్జుయ్యింది.

TV9 Telugu Digital Desk

| Edited By:

Apr 16, 2019 | 4:21 PM

రెండు భారీ ట్రక్కులు ఢీ కొట్టడంతో మధ్యలో ఉన్న కారు నుజ్జునుజ్జుయ్యింది. కానీ.. కారు డ్రైవర్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన బ్రెజిల్‌లోని బెలో హరిజాంటో పట్టణంలో జరిగింది. హైవేపై ట్రాఫిక్ జామ్ అయిన సమయంలో డావో కార్టోసో అనే వ్యక్తి నడిపిస్తున్న కారు రివర్స్‌లో వచ్చిన ఓ ట్రక్కు, వెనకి నుంచి వచ్చిన మరో ట్రక్కు ఢీ కొట్టాయి. దీంతో కారు నుజ్జునుజ్జుయ్యింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu