Pompeo vs China : ఈరోజు ప్రపంచ దేశాలు ఈ దుస్థితిలో ఉండడానికి కారణం చైనా.. ఆధారాలున్నాయన్న పాంపియో

కరోనా వైరస్ తీవ్రత గురించి ముందుగా ప్రపంచ దేశాలను హెచ్చరించలేదని చైనా పై మొదటి నుంచి అమెరికా తీవ్రా స్థాయిలో విమర్శలు చేస్తూనే ఉంది. అంతేకాదు.. చైనా కు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థ అధ్యక్షుడు అండగా నిలబడి..

Pompeo vs China : ఈరోజు ప్రపంచ దేశాలు ఈ దుస్థితిలో ఉండడానికి కారణం చైనా.. ఆధారాలున్నాయన్న పాంపియో
Follow us

|

Updated on: Jan 16, 2021 | 12:45 PM

Pompeo vs China :కరోనా వైరస్ తీవ్రత గురించి ముందుగా ప్రపంచ దేశాలను హెచ్చరించలేదని చైనా పై మొదటి నుంచి అమెరికా తీవ్రా స్థాయిలో విమర్శలు చేస్తూనే ఉంది. అంతేకాదు.. చైనా కు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థ అధ్యక్షుడు అండగా నిలబడి.. ఈ రోజు తమ దుస్థితికి కారణమయ్యాడని ట్రంప్ విమర్శించడమే కాదు.. నిధులను కూడా నిలిపివేశాడు. చైనా వైరస్ అంటూ తీవ్ర స్థాయిలో డ్రాగన్ కంట్రీపై విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాలక వర్గం తాజాగా మరోసారి ఆ దేశంపై విరుచుకుపడింది. మళ్ళీ సంచలన ఆరోపణలు చేసింది.

కరోనా వైరస్ ఈరోజు ప్రపంచ దేశాల్లో వ్యాపించడానికి చైనానే కారణమని తమ వద్ద ఆధారాలున్నాయని ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో సంచలన ఆరోపణలు చేశారు. 2019 సెప్టెంబరులోనే వుహాన్‌లోని వైరాలజీ ప్రయోగశాలలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలకు కరోనా లక్షణాలు బయటపడ్డాయని ఆరోపించారు.

చైనాలో అధికారికంగా తొలి కేసును నిర్ధారించడానికి ముందే ఈ ఘటన చేటుచేసుకుందన్నారు. అంతేకాదు.. ఈ వైరస్ ను గుర్తించి ముందుగా ఓ డాక్టర్ హెచ్చరిస్తే.. అతనిపై ప్రభుత్వం కేసు నమోదు చేసిన సంగతిని గుర్తు చేశారు.. ప్రపంచం ఈ వైరస్ తో ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న డ్రాగన్ కంట్రీ ఇప్పటికీ కీలక సమాచారాన్ని దాచిపెడుతుందని.. ఆ సమాచారం ప్రపంచానికి వెల్లడించేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికైనా ఒత్తిడి తీసుకుని రావాలని కోరారు.. వుహాన్‌లో పర్యటిస్తున్న బృందానికి సూచించారు. ట్రంప్ పాలక వర్గం చివరి రోజుల్లో కూడా పాంపియో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

చైనానే తమ దుస్థితి కారణం అంటూ అమెరికాతోపాటు ఆస్టేలియా, ఇజ్రాయిల్ వంటి దేశాలు ఇప్పటికే తీవ్ర ఆరోపణలు చేశాయి. చైనా తో ఉన్న సంబంధాలను తగ్గించుకోవడానికి ప్రభుత్వాలు చర్యలు చేప్పట్టిన సంగతి తెలిసిందే.

Also Read: అమెరికా అధ్యక్షుడు పెద్దన్న బైడెన్ ప్రమాణ స్వీకారంలో ఆడిపాడనున్న లేడీగాగా, జెన్నిఫర్‌ లోపెజ్

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు