మెక్సికో బార్లో దుండగుల బీభత్సం

మెక్సికో బార్లో దుండగుల బీభత్సం

మెక్సికోలో రక్తపాతం సృష్టించారు దుండగులు. కోట్‌ జకోల్‌ కోస్‌లోని కాబల్లా బ్లాంకో బార్‌లోకి చొరబడిన ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తలుపులను మూసివేసి బార్‌కు నిప్పంటించారు. ఈ ఘటనలో 25మంది మృతి చెందగా..మరో 11మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో 8 మంది మహిళలున్నారు. ఐతే ఈ ఘటనకు రెండు ముఠాల మధ్య గొడవలే కారణమని భావిస్తున్న అధికారులు..ఓ అనుమానితుణ్ణి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Pardhasaradhi Peri

|

Aug 29, 2019 | 5:10 PM

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu