కారు అడ్డంగా పార్క్ చేశాడని.. గన్‌తో హల్‌చల్

రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్‌లో ఓ వ్యక్తి గన్‌తో రోడ్డుపై బీభత్సం సృష్టించాడు. రోడ్డుపై అడ్డంగా కారు పెట్టాడని ఏకంగా గన్‌తో కాల్పులు జరిపాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రోడ్డుపై అడ్డంగా కారు పెట్టాడని మొదట ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. దీంతో.. ఒకరు పెప్పర్ స్ప్రే జల్లితే, మరో వ్యక్తి కారులో నుంచి గన్ తెచ్చి కాల్పులు జరిపాడు. బుల్లెట్ కారు అద్దాలకు తగలడంతో ప్రాణాపాయం తప్పింది.

  • Tv9 Telugu
  • Publish Date - 7:27 am, Sat, 13 April 19