చైనాలోని ఓ రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

తూర్పు చైనా యాన్‌చెంగ్‌లోని ఓ రసాయన పరిశ్రమలో సంభవించిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 47కి చేరింది. ఈ ఘటనలో మరో 90 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. రసాయన పరిశ్రమలో మంటలు చెలరరేగిన క్షణాల్లో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పరిశ్రమ దగ్గరలోని భవనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. అనంతరం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి.

TV9 Telugu Digital Desk

| Edited By:

Mar 23, 2019 | 7:32 AM

తూర్పు చైనా యాన్‌చెంగ్‌లోని ఓ రసాయన పరిశ్రమలో సంభవించిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 47కి చేరింది. ఈ ఘటనలో మరో 90 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. రసాయన పరిశ్రమలో మంటలు చెలరరేగిన క్షణాల్లో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పరిశ్రమ దగ్గరలోని భవనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. అనంతరం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu