Joe Biden Swearing Ceremony: అమెరికా అధ్యక్షుడు పెద్దన్న బైడెన్ ప్రమాణ స్వీకారంలో ఆడిపాడనున్న లేడీగాగా, జెన్నిఫర్‌ లోపెజ్

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షడిగా ఈనెల 20వ తేదీన జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు....

Joe Biden Swearing Ceremony: అమెరికా అధ్యక్షుడు పెద్దన్న బైడెన్ ప్రమాణ స్వీకారంలో ఆడిపాడనున్న లేడీగాగా, జెన్నిఫర్‌ లోపెజ్
Follow us

|

Updated on: Jan 16, 2021 | 12:17 PM

Joe Biden Swearing Ceremony: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షడిగా ఈనెల 20వ తేదీన జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 46 వ అధ్యక్షుడిగా పదవిని అలంకరించనున్న పెద్దన్న బైడెన్ కు ప్రపంచ వ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో జెన్నిఫర్‌ లోపెజ్, లేడీ గాగా వంటి పలువురు ప్రముఖ పాప్‌ సింగర్స్ ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని వాషింగ్టన్‌లోని క్యాపిటల్‌ భవనం వెస్ట్‌ఫ్రంట్‌లో నిర్వహించనున్నారు. అధ్యక్షుడిగా జో బైడెన్‌(78), ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్‌(56) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమైనవారిని మాత్రమే ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ప్రమాణ స్వీకారం అనంతరం జరిగే పలు కార్యక్రమాలలో పాటు పరేడ్‌ కూడా వర్చువల్‌గానే ఉంటుందని ప్రమాణ స్వీకార కమిటీ ప్రకటించింది. ఇక మరోవైపు ట్రంప్ మద్దతు దారులు వాషింగ్టన్ లో సృష్టించిన హింసను దృష్టిలో పెట్టుకుని అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. 10వేల మంది నేషనల్‌ గార్డులను వాషింగ్టన్‌లో పహారాకు నియమించారు.

Also Read: కేంద్ర మాజీ మంత్రి కమల్ మొరార్కా మృతి, ఆయన మరణం తీరని లోటన్న రాజకీయ ప్రముఖులు

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..