పాల్ రేంజ్ చూశారా!..రాజపక్సేతో భేటీ..పేలుళ్ల ఘటనలపై చర్చలు

వరుస బాంబు పేలుళ్లతో వణికిపోయిన శ్రీలంకలో ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ. పాల్ పర్యటిస్తున్నారు. ఈస్టర్ పండుగ సందర్భంగా జరిగిన వరుస బాంబు పేలుళ్లలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల పాలైన బాధితులను పరామర్శించేందుకు కేఏ పాల్ శ్రీలంకకు పయనమై వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రపంచ శాంతి దూతగా అనేకమంది దేశాధ్యక్షులతో పర్సనల్ రిలేషన్ షిప్ కొనసాగించే కేఏ పాల్…శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహీంద్రా రాజపక్సెతో భేటి అయ్యారు. మర్యాదపూర్వకంగా ఏర్పాటు చేసిన భేటీలో రాజపక్సేతో టీ […]

పాల్ రేంజ్ చూశారా!..రాజపక్సేతో భేటీ..పేలుళ్ల ఘటనలపై చర్చలు
Follow us

|

Updated on: Apr 28, 2019 | 10:02 AM

వరుస బాంబు పేలుళ్లతో వణికిపోయిన శ్రీలంకలో ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ. పాల్ పర్యటిస్తున్నారు. ఈస్టర్ పండుగ సందర్భంగా జరిగిన వరుస బాంబు పేలుళ్లలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల పాలైన బాధితులను పరామర్శించేందుకు కేఏ పాల్ శ్రీలంకకు పయనమై వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రపంచ శాంతి దూతగా అనేకమంది దేశాధ్యక్షులతో పర్సనల్ రిలేషన్ షిప్ కొనసాగించే కేఏ పాల్…శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహీంద్రా రాజపక్సెతో భేటి అయ్యారు. మర్యాదపూర్వకంగా ఏర్పాటు చేసిన భేటీలో రాజపక్సేతో టీ తాగుతూ కేఏ పాల్ పరిస్థితిని సమీక్షించారు. అంతేకాదు బాంబుపేలుళ్లలో పెద్ద ఎత్తున ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీలంక మృతుల కుటుంబాల కోసం ప్రార్థన చేయాలని ఈ సందర్భంగా అప్పీల్ చేశారు. అదే సందర్భంలో ఉగ్రవాదాన్ని అణిచివేసి ప్రపంచంలో శాంతి నెలకొనేలా చేసేందుకు అన్ని దేశాలు ముందుకు రావాలని, అందుకోసం తాను చొరవ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని కేఏ పాల్ అన్నారు.

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?