ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు పదవీ గండం తప్పదా ? ఏకమవుతున్న విపక్షాలు ! నిశితంగా గమనిస్తున్న అమెరికా

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు పదవీ గండం తప్పేట్టు లేదు. ఇందుకు సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని చిన్నా చితక విపక్ష పార్టీలు ఆయనను పదవీ చ్యుతుడిని చేసేందుకు పావులు కదుపుతున్నాయి...

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు  పదవీ గండం తప్పదా ?  ఏకమవుతున్న విపక్షాలు ! నిశితంగా గమనిస్తున్న అమెరికా
Benjamin Netanyahu
Follow us

| Edited By: Phani CH

Updated on: May 31, 2021 | 11:04 AM

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు పదవీ గండం తప్పేట్టు లేదు. ఇందుకు సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని చిన్నా చితక విపక్ష పార్టీలు ఆయనను పదవీ చ్యుతుడిని చేసేందుకు పావులు కదుపుతున్నాయి. ఇతర ప్రతిపక్ష నేతల సహకారంతో దేశంలో సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు యత్నిస్తామని ‘యమినా పార్టీ’ అనే పార్టీ నేత నఫ్తాలీ బెనెట్ తెలిపారు. ఈయన ఒకప్పుడు నెతన్యాహూకు సన్నిహితుడు కూడా.. కానీ ఇద్దరి మధ్య పరస్పర విభేదాలు తలెత్తాయి.పాలనా విధానాల్లో నెతన్యాహు అనుసరిస్తున్న వైఖరిని ఈయన వ్యతిరేకిస్తున్నారు. రానున్న వారాల్లో నెతాన్యాహును, ఆయన నేతృత్వం లోని లికుడ్ పార్టీని అధికారం నుంచి గద్దె దింపేందుకు వరుసగా చర్యలు తీసుకుంటామని బెనెట్ తెలిపారు. ప్రతిపక్ష నేత ఎయిర్ లాపిడ్ మరికొందరితో కలిసి ఈయన నెతన్యాహు ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కొన్ని అవరోధాలు ఉన్నా వీరంతా కలిసి ఓ డీల్ కి వచ్చి కూటమిగా ఏర్పడేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశంలో సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. రెండేళ్లుగా ఇజ్రాయెల్ లో నాలుగు సార్లు ఎన్నికలు జరిగినప్పటికీ రాజకీయ సంక్షోభం మాత్రం అంతర్గతంగా కొనసాగుతోంది. తన మిత్రుడు లాపిడ్ తో కలిసి నేషనల్ యూనిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నది తన అభిమతమని, దేవుడు దయ దలిస్తే ఈ దేశాన్ని నాశనం బారి కాకుండా రక్షించగలుగుతామని బెనెట్ చెప్పారు.

తమ మధ్య డీల్ కుదిరిన పక్షంలో రెండేళ్లకొకసారి ప్రధాని మారేలా రొటేషన్ పద్దతిని పాటిస్తామని ఆయన వెల్లడించారు. బెనెట్ మొదట ప్రధానిగా ఆతరువాత లాపిడ్ ప్రధానిగా వ్యవహరించే సూచనలు కనిపిస్తున్నాయి..నెతన్యాహు గత 12 ఏళ్లుగా ప్రధాని పదవిలో కొనసాగుతున్నారు. కాగా ఇజ్రాయెల్ దేశానికి బెనెట్ వంటివారు ద్రోహం చేస్తున్నారని నెతన్యాహు నిన్న దేశప్రజల నుద్దేశించి టీవీ ద్వారా చేసిన ప్రసంగంలో ఆరోపించారు. ఇలాంటి ప్రభుత్వం దేశానికి ముప్పు తెచ్చిపెడుతుందన్నారు. కాగా- ఈ పరిణామాలను అమెరికా నిశితంగా గమనిస్తోంద..

మరిన్ని ఇక్కడ చూడండి: Private Hospital Corona: రూ. రెండు ల‌క్ష‌లు క‌డితేనే మృతదేహం ఇస్తాం.. ఎల్బీన‌గ‌ర్ మ్యాక్స్ క్యూర్‌లో ఘ‌ట‌న‌..

Coronavirus: కరోనాను జయించి కోవిడ్‌ బాధితులకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఒకే కుటుంబంలోని 26 మంది

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!