North Korea: తగ్గే ముచ్చటే లేదంటున్న ‘కిమ్’.. అణు పరీక్షకు సిద్ధం.. హెచ్చరించిన అమెరికా..

North Korea: కిమ్‌ అణు పరీక్షకు సిద్ధమయ్యారా? ఉత్తరర కొరియా ఏ క్షణమైనా అణుపరీక్ష నిర్వహించే అవకాశం ఉందని అమెరికా హెచ్చరించింది.

North Korea: తగ్గే ముచ్చటే లేదంటున్న ‘కిమ్’.. అణు పరీక్షకు సిద్ధం.. హెచ్చరించిన అమెరికా..
Missile
Follow us

|

Updated on: Jun 09, 2022 | 5:57 AM

North Korea: కిమ్‌ అణు పరీక్షకు సిద్ధమయ్యారా? ఉత్తరర కొరియా ఏ క్షణమైనా అణుపరీక్ష నిర్వహించే అవకాశం ఉందని అమెరికా హెచ్చరించింది. వివరాల్లోకెళితే.. ఉత్తర కొరియా-దక్షిణ కొరియాల మధ్య ఇటీవలి కాలంలో ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. తరచూ క్షిపణి పరీక్షలు నిర్వహించి దక్షిణ కొరియో, అమెరికాలను బెదిరించడం ఉత్తర కొరియా పాలకుడు కిమ్‌కు ఆనవాయితీగా మారింది. ఇటీవల ఏకంగా 8 క్షిపణి పరీక్షలను చేపట్టింది. ప్రతిగా అమెరికా- దక్షిణ కొరియా సంయుక్త విన్యాసాలతో ఉత్తర కొరియాలను హెచ్చించే ప్రయత్నం చేశాయి.. అయితే కిమ్‌ తన దూకుడును మరింతగా పెంచినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

తాజాగా ఉత్తర కొరియా ఏక్షణమైనా అణు పరీక్షకు దిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.. ఈ వారంలో అణుపరీక్షలను చేపట్టే అవకాశాలు ఉన్నాయని అమెరికా హెచ్చరించింది. ఒకవేళ నిజంగా అన్నంత పని చేస్తే ఉత్తర కొరియా తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని అమెరికా డిప్యూటీ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ వాన్డీ షెర్మన్‌ హెచ్చరించారు. ఎలాంటి అణు పరీక్షలైనా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మాణానికి వ్యతిరేకమని గుర్తు చేశారాయన.. ఈ విషయంలో అమెరికా దక్షిణ కొరియా, జపాన్‌ మాత్రమే కాక ప్రపంచమంతా స్పందించాల్ఇస వస్తుందని హెచ్చరించారు.

ఉత్తర కొరియా గత ఐదేళ్లుగా ఎలాంటి అణుపరీక్షలు జరపలేదు. ఒకవేళ నిజంగా అణుపరీక్ష జరిపితే ఇది ఏడోది అవుంది. గత నాలుగేళ్లుగా ఉత్తర కొరియా వరుసగా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తోంది 2019లో 22 పరీక్షలు నిర్వహిస్తూ.. ఈ ఏడాది ఇప్పటికే 33 అణుపరీక్షలు చేపట్టింది. దక్షిణ కొరియాకు అమెరికా మద్దతు నిలిపివేయాలని, తమపై అమెరికా ఆంక్షలు ఎత్తేయాలని ఉత్తర కొరియా పాలకుడు కిమ్‌ చాలా కాలంగా డిమాండ్‌ చేస్తూ వచ్చారు.

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన