ఎయిర్‌పోర్టులోకి దూసుకొచ్చిన నిరసనకారులు.. విమాన రాకపోకలు రద్దు

వరుస ఆందోళనలతో హాంకాంగ్ అట్టుడుకుతోంది. దీని ఎఫెక్ట్ అక్కడి విమాన రాకపోకల మీద కూడా పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో హాంకాంగ్‌కు విమాన రాకపోకలను రద్దు చేస్తునట్లు హాంకాంగ్‌ విమానాశ్రయ అధికారులు సోమవారం తెలిపారు. వేలమంది నిరసనకారులు విమనాశ్రయాల్లోకి చొచ్చుకొని వస్తూ ఆందోళనకు దిగుతున్నారు. హాంకాంగ్‌ సురక్షితం కాదు, పోలీసు వ్యవస్థ తీరు బాగోలేదంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడంతా గందరగోళం నెలకొంది. ఈ సమయంలో ప్రయాణికులు సరైన సౌకార్యాలు కల్పించలేమంటూ విమానాశ్రయ వర్గాలు […]

ఎయిర్‌పోర్టులోకి దూసుకొచ్చిన నిరసనకారులు.. విమాన రాకపోకలు రద్దు
Follow us

| Edited By:

Updated on: Aug 13, 2019 | 5:32 AM

వరుస ఆందోళనలతో హాంకాంగ్ అట్టుడుకుతోంది. దీని ఎఫెక్ట్ అక్కడి విమాన రాకపోకల మీద కూడా పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో హాంకాంగ్‌కు విమాన రాకపోకలను రద్దు చేస్తునట్లు హాంకాంగ్‌ విమానాశ్రయ అధికారులు సోమవారం తెలిపారు. వేలమంది నిరసనకారులు విమనాశ్రయాల్లోకి చొచ్చుకొని వస్తూ ఆందోళనకు దిగుతున్నారు. హాంకాంగ్‌ సురక్షితం కాదు, పోలీసు వ్యవస్థ తీరు బాగోలేదంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడంతా గందరగోళం నెలకొంది. ఈ సమయంలో ప్రయాణికులు సరైన సౌకార్యాలు కల్పించలేమంటూ విమానాశ్రయ వర్గాలు చేతులెత్తేశాయి. హాంకాంగ్‌ నుంచే వచ్చే, ఆ దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్లే విమానాలన్నీ రద్దు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. హాంకాంగ్‌ దేశంలో చైనా జోక్యాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి ప్రొ-డెమోక్రసీ సభ్యులు గత కొన్ని నెలలుగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం ఆ నిరసనల ప్రభావం ఆ దేశ షేర్‌ మార్కెట్‌పై పడి తీవ్ర నష్టాలను చవిచూసింది.

ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..

ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం..!

కళ్లు ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. తప్పక తెలుసుకోండి!

ప్రపంచ యుద్ధ సమయంలో మలేరియా విధ్వంసం.. లక్షలాది సైనికులు మృతి  

సోయాబీన్స్‌తో బోలేడన్నీ లాభాలు..! ఆడవారిలో వచ్చే ఈ సమస్యలకు చెక్

పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలెర్ట్.. ఆ పని చేస్తే అసలుకే ఎసరు

వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..

మరింత వేగంగా వాట్సాప్.. త్వరలో రానున్న కొత్త ఫీచర్..

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

డయాబెటిస్‌లో పుచ్చకాయ తినడం మంచిదేనా..? తింటే ఏమవుతుంది

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!

పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా